Central Government Jobs

Assistant Jobs Notification 2022 in Telugu

Assistant Jobs Notification 2022 in Telugu 

సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ( STPI ) హైస్పీడ్ ఇంటర్నెట్. దేశంలోని వివిధ ప్రదేశాల వద్ద ప్రస్తుతం 62 కేంద్రాలను STPI కలిగి ఉంది. STPI లో దిగువ ఇచ్చిన గ్రూప్ ‘ A ‘ క్రిందిస్థాయి వివిధ ఖాళీలను భర్తీ చేయుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. నేరుగా నియామక ప్రాతిపదికపై చేయబడిన నియామకం మూడు సంవత్సరాల కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికపై ఉంటుంది అనగా కాంట్రాక్ట్ సర్వీసు కాలంలో అభ్యర్థి పనితీరుపై ఆధారపడి క్రమబద్ధీకరించవచ్చు/ పొడిగించబడవచ్చు/ తొలగించబడవచ్చును. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇద్దరు కూడా అర్హులే అని అంటారు.

                                    

పూర్తి వివరాలు ..

»మొత్తం ఖాళీలు : 16

»పోస్టుల వివరాలు :అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ &  మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉన్నాయి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

»అర్హత : 10th ఆ పై చదివిన వాళ్ళకి ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయి.

»వయసు : 18 to 32 సంవత్సరాలు లోపు ఉండాలి.

»ఎంపిక విధానం : పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది 

»దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో

»నెల జీతమ :రూ.  18,000 to 1,12,400/- మధ్యలో ఉంటుంది జీతము ఉంటుంది మంచి అవకాశం.

»దరఖాస్తు ఫీజు : ఫీజు లేదు 

»అప్లికేషన్ ప్రారంభం తేది : 15/01/2022

»అప్లికేషన్  చివరి తేది : 13/02/2022

Those who want to Download this Notification & Application Link

Click on the link given below

===================

Important Links:

>➡️Notification Pdf Click Here  


➡️Official Website & Apply Link Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!