Senior Resident Posts in Northern Railway, New Delhi
Senior Resident Posts in Northern Railway, New Delhi
న్యూఢిల్లీలో ఉన్న నార్తర్న్ రైల్వేకి చెందిన నార్తర్న్ రైల్వే సెంట్రల్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్
కార్యాలయం .. సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య : 29 పోస్టులు
» స్పెషలైజేషన్లు : అనెస్తీషియా, ఈఎన్టీ, జనరల్ మెడిసిన్, మైక్రోబయాలజీ, అబ్సైట్రిక్స్ అండ్
గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, ఆంకాలజీ, డెంటల్, క్యాజు వాలిటీ, పాథాలజీ, పీడియాట్రిక్స్, రేడియాలజీ.
» అర్హత : సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ / పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
» వయసు : 37 ఏళ్లు మించకుండా ఉండాలి.
» జీతం : నెలకి రూ.67.700 నుంచి రూ.2,08,700 చెల్లిస్తారు.
» ఎంపిక విధానం : వాక్ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
» వాక్ఇన్ తేదీలు : 2022, ఫిబ్రవరి 03, 04
» వేదిక : ఆడిటోరియం, నార్తర్న్ రైల్వే సెంట్రల్ హాస్పిటల్, బసంత్ లేన్, న్యూఢిల్లీ 110055 చిరునామకు పంపించాలి.
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
========================
Important Links:
➡️Notification Click Here
➡️Webpage Click Here
➡️Apply Link Click Here