Central Government Jobs

IITISM Job Recruitment in Telugu

IITISM Job Recruitment in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఐఐటీ ధన్బాద్లో ఖాళీలు ధన్బాద్ (ఝార్ఖండ్) లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్) స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన పీడబ్ల్యూడీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం ఖాళీలు : 07

»పోస్టులు వివరాలు :

డిప్యూటీ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) : 01, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) : 02, జూనియర్ ఇంజనీర్ (సివిల్) : 01, జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) : 03

»అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె క్టుల్లో మూడేళ్ ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

»ఎంపిక విధానం : రాత పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్ / కంప్యూటర్ టెస్ట్/ మెయిన్ ఎగ్జామినేషన్ ఆధారంగా

»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి

»దరఖాస్తులకు చివరి తేదీ : మార్చి 11, 2022.

➡️Join to Telegram more Jobs Details Click Here  

ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి

 ===================

 ముఖ్యమైన లింకులు:


➡️Notification Pdf Click Here  

➡️Apply Online Click Here   

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!