Telangana Jobs

Latest ECHS Recruitment 2022 in Telugu

 Latest ECHS Recruitment 2022 in Telugu

ఈసీహెచ్ఎస్, సికింద్రాబాద్లో .. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సికింద్రాబాద్లోని ఎక్ససర్వీస్మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్ఎస్) ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోని వివిధ ప్రాంతాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం ఖాళీలు : 103

»పోస్టులు : మెడికల్ స్పెషలిస్ట్, మెడికల్ ఆఫీసర్, డెంటల్ ఆఫీసర్, నర్సింగ్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్ తదితరాలు.

»అర్హత : పోస్టుల్ని అనుసరించి ఎనిమిదో తరగతి/ జీడీ ట్రేడ్, డిప్లొమా, బీఎస్సీ, జీఎన్ఎం, గ్రాడ్యుయేషన్ , బీ . ఫార్మసీ , బీడీఎస్, ఎంబీబీఎస్, ఎండీ/ ఎంఎస్ ఉత్తీర్ణత, అనుభవం.

»ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా.

»ఇంటర్వ్యూ తేదీలు : పోస్టుల్ని అనుసరించి 2022 మార్చి 9-21.

»వేదిక : హెడ్ క్వార్టర్స్ తెలంగాణ, ఆంధ్రా సబ్ ఏరియా, సికింద్రాబాద్.

»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది : 2022, ఫిబ్రవరి 21.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

==================

Important Links:

➡️Notification Pdf Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!