Andhra Pradesh jobs

Latest WDCW – ICP Recruitment 2022 in Telugu

Latest WDCW – ICP Recruitment 2022 in Telugu

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము, జిల్లా బాలల సంరక్షణ విభాగము మరియు ప్రత్యేక దత్తత సంస్థ, విశాఖపట్నం జిల్లాలో దిగిన తెలిపిన ఉద్యోగ ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతిలో, పార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు Computer Proficiency Test (CPT) మరియు ఇంటర్వ్యూ ద్వారా నియామకం కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా కొరబడుతున్నవి.

»పోస్టులు : మేనేజర్ కోఆర్డినేటర్, లీగల్ ఆఫీసర్, అవుట్ రీచ్ వర్కర్ & అకౌంటెంట్  తదితరాలు

»అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె క్టుల్లో బ్యాచులర్ డిగ్రీ & మాస్టర్ డిగ్రీ సోషల్ వర్కర్ లో ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

»వయసు : 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వయస్సు సడలింపు  ఇవ్వడం జరిగింది

»జీతభత్యాలు : నెలకు రూ .8,000 నుంచి రూ .17,500 మధ్య జీతం ఉంటుంది. 

»ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»దరఖాస్తులకు చివరి తేదీ : 17 ఫిబ్రవరి 2022.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

==================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️ ఏపీ జిల్లా వారీగా ఉద్యోగ వివరాలు Click Here

➡️Webpage Click Here

➡️Online Apply Link Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!