Andhra Pradesh jobs

Tallibidda Express Aurobindo Emergency Vehicle Driver posts Job Recruitment Telugu

Tallibidda Express Aurobindo Emergency Vehicle Driver posts Job Recruitment Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

➡️శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు 1/3 108, 104 లో డ్రైవర్ల కోసం దరఖాస్తులు నెల్లూరు (అర్బన్) : 108, 104, తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ అరబిందో ఎమర్జెన్సీ వాహనాల్లో డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని అరబిందో ఎమ ర్జెన్సీ వాహన జిల్లా మేనేజర్ పవన్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే వారు 10 వ తరగతి పాసై హెవీ డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలన్నారు. 40 ఏళ్లలోపు వయస్సున్న వారు ఈ నెల 19 వ తేదీ సాయంత్రం లోపు పెద్దాస్పత్రిలోని దిశ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న తమ కార్యాలయం లో దరఖాస్తులు అందజేయాలని కోరారు. ఇతర విషయాల కోసం నేరుగా తమను సంప్ర దించాలన్నారు.

➡️డీసీహెచ్ఎస్లో పోస్టుల భర్తీ చిత్తూరు రూరల్ : వైద్య విధాన పరిషత్ (డీసీ హెచ్ఎస్) లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జి డీసీహె ర్ఎస్ ఎస్.ఎన్. మూర్తి తెలిపారు. 176 పాఠా మెడికల్ ఇతర పోస్టులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు వివరిం చారు. ఆసక్తి గల వారు ఈనెల 22 వతేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు www.chittoor.ap.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

==================

Important Links:

➡️Notification & Application Pdf Click Here  

➡️AP జిల్లాల వారీగా ఉద్యోగ వివరాల వెబ్పేజ్ Click Here   

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!