Andhra Pradesh jobs

Mega Job Fair Security Guard Jobs in NCS

 Mega Job Fair Security Guard Jobs in NCS

WhatsApp Group Join Now
Telegram Group Join Now

జాబ్ మేళా యొక్క వివరాలు:

➡️జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 23 న జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.సుధ (టెక్నికల్) ఒక ప్రకటనలో తెలిపారు.

➡️గ్రాడి యేటర్ సెక్యూరిటీ సర్వీసెస్ దివీస్ లేబొరేటరీస్, గంగవరం పోర్టు, పెప్సీ కంపెనీలో 68 సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలను భర్తీ చేయనుందన్నారు.

➡️ పదో తరగతి పూర్తి చేసినవారు అర్హు లన్నారు.

➡️ఆయా ఉద్యోగాలకు రూ.11 వేలు నుంచి రూ .15 వేలు వరకు జీతం ఉంటుందని తెలిపారు.

➡️ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా ncs.gov.in వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

➡️23వ తేది ఉదయం 10 గంటలకు కంచరపాలెం జిల్లా ఉపాధి కార్యాలయంలో జరగనున్న జాబ్మేళాకు హాజరుకావాలని కోరారు. 

Those who want to download this Notification & Application Link

Click on the link given below

========================

Important Links:

➡️Website Click Here👆   

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!