Latest Recruitment In Executive Posts Bank Of Baroda
Latest Recruitment In Executive Posts Bank Of Baroda
బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎంఎస్ఎంఈ విభాగం ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం ఖాళీలు : 09
»పోస్టులు :
అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ -03;
సీనియర్ మేనేజర్లు -03;
మేనేజర్లు -03.
»విభాగాలు : బిజినెస్ అనలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ వింగ్
»అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. బీఈ / బీటెక్ / ఎంసీఏతో పాటు డేటా మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
»వయసు : పోస్టుల్ని అనుసరించి 23 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
»ఎంపిక విధానం :షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
»దరఖాస్తుకు చివరి తేదీ : మార్చి 07
Those who want to download this Notification & Application Link
Click on the link given below
========================
Important Links:
➡️Notification & Application Pdf Click Here 👆