Central Government Jobs

NITJSR Teacher Notification in Telugu

NITJSR Teacher Notification in Telugu

నిట్, జంషెడ్పూర్ … నేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్), జంషెడ్పూర్ ఒప్పంద ప్రాతిపదికన కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం ఖాళీలు : 43

»విద్య అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచీ ఉత్తీర్ణత, టీచింగ్/ పరిశోధన అనుభవం.

»ఎంపిక ప్రక్రియ  : టెస్ట్/ ప్రజంటేషన్/ సెమినార్/ ఇంటర్వ్యూ ఆధారంగా.

»అప్లికేషన్ విధానం : ఆన్లైన్/ ఆఫ్లైన్ ద్వారా.

»అప్లికేషన్ దరఖాస్తులకు చివరితేది : 2022, మార్చి 15.

»అప్లికేషన్  హార్డ్ కాపీల స్వీకరణకు చివరి తేది : 2022, మార్చి 22.

»చిరునామా : రిజిస్ట్రార్, నిట్ జంషెడ్పూర్, ఆదిత్యాపూర్, జంషెడ్పూర్, ఝార్ఖండ్ -831014.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification Pdf Click Here

https://online.nitjsr.ac.in/faculty/Notification/Document/2022/221402151624.pdf

➡️Apply Link Pdf Click Here https://online.nitjsr.ac.in/faculty/CandidateLogin/Login.aspx

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!