Central Government Jobs

Latest DRDO, JRF Vacancy in Telugu

 Latest DRDO, JRF Vacancy in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని DRDO ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లి ష్మెంట్ (ADE) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి వాక్ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

»మొత్తం పోస్టులు  : 10

»పోస్టుల వివరాలు :

రిసెర్చ్ అసోసియేట్ (RA) -01,

జూనియర్ రిసెర్చ్ ఫెలో (JRF) -09.

»విభాగాల వారేగా  : ఏరోనాటికల్ / మెకానికల్ ఇంజనీరింగ్, ECE, EEE, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్.

»అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె క్టుల్లో బీఈ / బీటెక్ / ఎంఈ / ఎంటెక్, పిహెచ్డి ఉత్తీర్ణత చెంది ఉండాలి.

గేట్ వ్యాలిడ్ స్కోర్ ఉండాలి.

» వయసు : 25 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి.

»ఎంపిక విధానం  : వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

»వాక్ ఇన్ తేదీలు : 2022 మార్చి 15 , 16

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

➡️ Notification & Official Webpage Click Here👆

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!