Central Government Jobs

ZIPMAR Medical Group B Group C Recruitment in Puducherry in Telugu

 ZIPMAR Medical Group B Group C Recruitment in Puducherry in Telugu

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యు యేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ZIPMAR) వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»గ్రూప్ – B పోస్టుల వివరాలు  :

నర్సింగ్ ఆఫీసర్ -106;

మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్ -12; జూనియర్ ఇంజనీర్ (సివిల్) -01; జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) -01; టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఎన్టీటీసీ -01.

»గ్రూప్ – C పోస్టుల వివరాలు :

డెంటల్మెకానిక్ -01;

అనెస్తీషియా టెక్నీషియన్ -01;

స్టెనో గ్రాఫర్ గ్రేడ్ 2-07,

జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసి స్టెంట్ -13.

»అర్హత : గ్రూప్ – B, C పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్ / తత్సమాన, డెంటల్ మెకానిక్ కోర్సు, డిప్లొమా / డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం, టైపింగ్ నైపుణ్యాలు, నర్స్ / మిడ్వైఫై రిజిస్టర్ అయి ఉండాలి.

»వయసు : 27 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

» నెల జీతం : నెలకు రూ.19,900 నుంచి రూ.44,900 వరకు చెల్లిస్తారు.

»ఎంపిక విధానం:

>ఆన్లైన్ రిటెన్ ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

>రాత పరీక్షకు 100 మార్కులు, 90 నిమిషాలు.

>జూనియర్ ఇంజనీర్ (సివిల్), జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), టెక్నికల్ అసిస్టెంట్, డెంటల్ మెకానిక్, అనెస్తీషియా టెక్నీషియన్ పోస్టులకు స్కిల్ టెస్ట్ ఉండదు.

»ఫీజు :

  • UR / OBC / EWS అభ్యర్థులు రూ.1500;

  • SC / ST అభ్యర్థులు రూ.1200 చెల్లించాలి.

  • PWD అభ్యర్థులకు ఫీజు లేదు.

»ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : మార్చి 10

»దరఖాస్తులకు చివరి తేదీ : మార్చి 30

Those who want to download this Notification & Application Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification & Application Pdf Click Here👆

➡️Website  Pdf Click Here👆

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!