Teaching, Non Teaching Job Recruitment In Telugu Selection Based On Interview
Teaching, Non Teaching Job Recruitment In Telugu Selection Based On Interview
కడప కోటిరెడ్డిసర్కిల్ నగరంలోని ఓ పాఠశా లలో పని చేసేందుకు టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలకు ఈనెల 10 న ఇంటర్వ్యూలు నిర్వ హించనున్నట్లు జిల్లా ఉపాధికల్పనాధికారి దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు.
»పోస్టుల వివరాలు :
➡️1వ తరగతి నుంచి 10 తరగతి వరకు పనిచేసేందుకు గానూ టీచర్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, మేనేజర్, కంప్యూటర్ ఆపరేటర్, అకౌంటెంట్ గా పని చేయుటకు ఆహ్వానం.
» అర్హతలు:
➡️ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ అర్హత కలిగిన పురుష, మహిళా అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.
» వయసు:
➡️వయసు 23 – 40 ఏళ్లలోపు కలిగి ఉండాలన్నారు.
»జీతభత్యాలు :
➡️ఎంపికైన అభ్యర్థులకు రూ.8000నుంచి రూ.20,000 వేల వరకు హోదాను బట్టి వేతనం ఉంటుందన్నారు.
»ఇంటర్వ్యూలు జరుగు స్థలం :
➡️ఈనెల 10 న ఉదయం 10 గంటలకు ఐటీఐ సర్కిల్లోని ఐటీఐ కళాశాలలో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.
» ఇతర వివరాల కొరకు:
➡️ఇతర వివరాలకు 83286 77983, 7989112118 నెంబర్లను సం ప్రదించాలని ఆమె కోరారు .