Andhra Pradesh jobs

Office Coordinator District Legal Services Secretary Job recruitment in Telugu

 Office Coordinator District Legal Services Secretary Job recommend in Telugu

దరఖాస్తులు ఆహ్వానం విజయనగరం లీగల్ : జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో ఫ్రంట్ ఆఫీస్ కో ఆర్డినేటర్ (1) పోస్టును కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి వి.లక్ష్మీరాజ్యం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అర్హత  ఏదైనా గుర్తింపు పొందిన యూనివ ర్సిటీ నుంచి డిగ్రీతో పాటు కంప్యూటర్ సర్టిఫి కెట్ కోర్సు చదివి

వయసు 18 నుంచి 42 ఏళ్ల వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, వర్గాల వారికి 5 సంవత్సరాలు, విభిన్న ప్రతిభావంతులకు 10 సంవత్స రాలు వయస్సు సడలింపు ఉంటుందని స్పష్టం చేశారు. అభ్యర్థులు యిమెంట్ రిజిస్ట్రేషన్ కార్డు కలిగి ఉండా తప్పకుండా ఎంప్లా లన్నారు.

ఎంపిక విధానం రాత పరీక్ష, నైపుణ్య పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. ఇంగ్లిష్, తెలుగు టైపింగ్ వచ్చిన వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు.

దరఖాస్తు విధానం దరఖాస్తులను రిజిస్టర్డ్ పోస్టు లేదా కొరియర్ ద్వారా మాత్రమే పంపించాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను మార్చి 24 వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు స్థానిక న్యాయసేవా సదన్ కార్యా లయంలో అందజేయాలని చెప్పారు. ఎంపికైన వారికి నెలకి రూ .15 వేల పారితోషికం ఉం టుదని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!