Telangana Jobs

TS School Education released TET Notification in Telugu

TS School Education released TET Notification in Telugu

జూన్ 12 న టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్

•రేపటి నుంచి ఏప్రిల్ 12 దాకా దరఖాస్తులు ఇయ్యాల వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్

•బీఈడీ, డీఈడీ ఫైనలియర్ స్టూడెంట్లకూ టెట్ రాసే చాన్స్ ! టెట్ పాత మెమోలు రెండురోజుల్లో

•ఎట్టకేలకు టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) నోటిఫికేషన్ రిలీజైంది. జూన్ 12 న పరీక్ష నిర్వహిస్తామని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. పూర్తి నోటిఫికేషన్, సమాచారంతో కూడిన బులెటిన్ ను శుక్రవారం https://tstet.cgg.gov.in వెబ్ సైట్లో పెడుతామని, అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 11 దాకా ఫీజు చెల్లించవచ్చని , 12 దాకా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

•జూన్ 12 న టెట్ పేపర్ -1 ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా, పేపర్ -2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల దాకా నిర్వహించనున్నట్టు పేర్కొన్నది.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Website Link Click Here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!