Andhra Pradesh jobs

Mega Job Fair 30 Important Organizations 1700+ Jobs In Telugu

 Mega Job Fair 30 Important Organizations 1700+ Jobs In Telugu

➡️27 న మెగా జాబ్ మేళా లబ్బీపేట ( విజయవాడతూర్పు ) :

>డాక్టర్ రెడ్డీస్ ఫౌం డేషన్ గ్రో ప్రోగ్రామ్లో భాగంగా ఈ నెల 27 న విజయవాడ ఎంజీ రోడ్డులోని తమ కార్యాలయంలో మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతి నిధి వెంకటరెడ్డి తెలిపారు.

>ఈ జాబ్ మేళాలో 18 నుంచి 26 ఏళ్ల మధ్య వయస్సు ఉండి 8 వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమో, ఏదైనా డిగ్రీ చదివిన వారు సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలిపారు.

>ఈ మేళాలో కోటక్ మహీంద్రా బ్యాంక్, ముత్తూట్, అపోలో ఫార్మశీ, రిలయన్స్, నవత ట్రాన్స్పోర్ట్, పాంటలూన్స్, హెచీ బీ ఫైనాన్షియల్ సర్వీస్, పీపుల్స్ కో ఆపరేటివ్ బ్యాంక్ వంటి సంస్థలు పాల్గొంటున్నాయన్నారు.

>అర్హత గల అభ్యర్థులు ఎంజీ రోడ్డు రామినేని రంగారావు వీధిలోని తమ కార్యా లయంలో నిర్వహించే మేళాకు హాజరు కావచ్చని సూచించారు.

➡️28 న జాబ్మేళా కాకినాడ సిటీ :

>ఈ నెల 28 న వికాస కార్యాలయంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్ధ ప్రాజెక్టు డైరెక్టర్ కె . లచ్చారావు తెలిపారు.

>ఈ మేళాలో ఐడీఎఫ్సీ బ్యాంకు, బీస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఏస్ స్కిల్, కోజెంట్ ఈ – సర్వీ సెస్, డెక్కన్ కెమికల్స్, నిట్ ( ఐసీఐసీఐ బ్యాంక్ ), భారత్ ఎఫ్ఎస్ఐ హెచ్ లిమిటెడ్ సంస్థల్లో

>సేల్స్ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్, డాట్ నెట్ డెవలపర్, బీపీఓ వాయిస్ ప్రాసెస్, ట్రైనీ ( ప్రొడక్షన్) రిలేషన్షిప్ టెక్నీషియన్, మల్టీ స్కిల్ టెక్నీషియన్ విభాగాల్లో ఉద్యోగ నియామకాలు ఉంటాయి.

>కాకినాడలో మూడు నెలల శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తారన్నారు. ఈ ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బీటెక్, పీజీ ఉత్తీర్ణులైన, 35 సంవత్సరాల లోపు వారు అర్హులన్నారు.

>ఎంపికైన వారికి ఆయా ఉద్యోగాలను బట్టి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల జీతం, ఇన్సెంటివ్, భోజనం, వసతి, రవాణా సౌకర్యం ఉంటుందన్నారు.

>ఆసక్తి ఉన్న వారు కలెక్టరేట్ ఆవరణలోని కార్యాలయంలో వికాస సోమవారం ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని లచ్చారావు తెలిపారు.

➡️29 న డోన్లో మెగా జాబ్ మేళా కర్నూలు సిటీ :

>జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 29 వ తేదీన డోన్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధి కారిణి ఎస్.వెంకట రమాదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

>నవతా ట్రాన్స్ఫోర్ట్, అపోలో ఫార్మసీ, డిక్సాన్ టెక్నాలజీ, ఫైక్సోట్రా నిక్స్ టెక్నాలజీ, భారత్ ఫిత్ ప్రైవేటు లిమిటెడ్ -చాతుర్య స్కిల్స్ ప్రైవేటు లిమిటెడ్, జియో మార్ట్, జీజే సొల్యూషన్, వినూత్న ఫర్టిలైజర్స్, టీవీఎస్ ట్రైనింగ్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్, కోల్గేట్ పాల్మెలివ్ ఇండియా లిమిటెడ్, శ్రీసిటీ, కియా మోటర్స్లో ఉద్యోగ భర్తీ.

>దాదాపు 1,681 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎం.ఫార్మసీ చదివిన అభ్యర్థులు 29 వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని పేర్కొన్నారు.

>ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

======================

 Important Links:

➡️This Video Link Click Here👆

👉జిల్లాల వారీ ఉద్యోగ వివరణ లింక్ 👈

➡️Notification & Application PDF Click Here👆

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!