Andhra Pradesh jobsCentral Government Jobs

Latest Sainik School teaching non teaching job recruitment in Telugu

Latest Sainik School teaching non teaching job recruitment in Telugu

సైనిక్ స్కూల్ కలికిరిలో ఖాళీలు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన చిత్తూరు జిల్లా (ఏపీ) లోని కలికిరి సైనిక్ స్కూల్ ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు

»మొత్తం ఖాళీలు : 11

»పోస్టులు : పీజీటీ, మెడికల్ ఆఫీసర్ , ఆర్ట్ టీచర్, కౌన్సిలర్, బ్యాండ్ మాస్టర్, వార్డెన్.

అర్హత & పోస్టుల వివరాలు👇👇👇

🔴పీజీటీ : సంబంధిత స్పెషలైజేషన్లో బీఈడీ , ఇంటిగ్రేటెడ్ పీజీ / మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

»వయసు : 21 నుంచి 40 ఏళ్లు మించకూడదు

»జీతభత్యాలు : నెలకు రూ .47,600 నుంచి రూ .1,51,100 వరకు చెల్లిస్తారు.

🔴స్కూల్ మెడిక్ ఆఫీసర్ : ఎంబీబీఎస్ ఉత్తీర్ణత.

»వయసు : 50 ఏళ్లు మించకూడదు

»జీతభత్యాలు : నెలకు రూ .73,291 చెల్లిస్తారు.

🔴పీజీటీ : బీఈడీ, పీజీ ఉత్తీర్ణత

»వయసు : 21 నుంచి 40 ఏళ్లు ఉండాలి.

»జీతభత్యాలు : నెలకు రూ .62,356 వరకు చెల్లిస్తారు

🔴పీటీఐ కమ్ మార్టన్ : బీపీఈడీ/ బీఈఈ/ బీఎస్సీ/ బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత.

»వయసు : 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

»జీతభత్యాలు : నెలకు రూ .58,819 చెల్లిస్తారు.

🔴ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ : గ్రాడ్యుయేషన్/ మాస్టర్స్ డిగ్రీ ( ఫైన్ ఆర్ట్స్/ ఆర్ట్ / డ్రాయింగ్ / పెయింటింగ్) ఉత్తీర్ణత.

»వయసు : 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

»జీతభత్యాలు : నెలకు రూ .58,819 చెల్లిస్తారు.

🔴కౌన్సిలర్ : ఎంఏ/ ఎమ్మెస్సీ/ పీజీ డిప్లొమా/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

»వయసు : 26 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి

»జీతభత్యాలు : నెలకు రూ .58,819 చెల్లిస్తారు.

🔴బ్యాండ్ మాస్టర్ : పంచమర్తిలోని ఏఈసీ ట్రెయినింగ్ కాలేజీ నేవీ/ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన బ్యాండ్/ మేజర్ కోర్సుల్లో శిక్షణ తీసుకున్నవారు అర్హులు.

»వయసు : 21 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి

»జీతభత్యాలు : నెలకు రూ .38,252 వరకు చెల్లిస్తారు.

🔴హాస్టల్ వార్డెన్ : మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత.

»వయసు : 21 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి

»జీతభత్యాలు : నెలకు రూ .38,252 వరకు చెల్లిస్తారు.

»ఎంపిక : షార్ట్ లిస్టింగ్, సెలెక్షన్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో

»దరఖాస్తు రూ .500 ఫీజు

»దరఖాస్తుకు చివరి తేదీ : ఏప్రిల్ 22, 2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️🎀Notification Click Here https://sskal.ac.in/public/careers/ACADEMIC%20&%20ADMIN%20STAFF%20REQUIRED.pdf 

➡️🎀Apply Link & Website Link Click Here https://sskalrecruitment.mastersofterp.in/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!