Andhra Pradesh jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

ICMR – National Institute of Epidemiology (NIE) Project Staff Recruitment In Telugu

ICMR – National Institute of Epidemiology (NIE) Project Staff Recruitment In Telugu

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకి చెందిన ఐసీఎంఆర్ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ ( NIE ) ఒప్పంద ప్రాతిపది కన వివిధ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

»మొత్తం పోస్టుల సంఖ్య  : 18

»పోస్టులు :

>ప్రాజెక్ట్ స్టాఫ్ నర్స్ -02,

>ప్రాజెక్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ -01,

>ప్రాజెక్ట్ జూనియర్ నర్స్ -01,

>ప్రాజెక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ -04,

>ప్రాజెక్ట్ సైంటిస్ట్ – బి (నాన్ మెడికల్ / ల్యాబ్) -02,

>ప్రాజెక్ట్ అసిస్టెంట్ -01,

>ప్రాజెక్ట్ టెక్నికల్ఆఫీసర్ (ఎస్ డబ్ల్యూ) -01,

>ప్రాజెక్ట్ సైంటిస్ట్ – సి (మెడికల్) -02,

>ప్రాజెక్ట్ సైంటిస్ట్ – సి (నాన్మెడికల్) (ల్యాబొరేటరీ) -01,

>ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ -03.

»అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతి, ఏఎన్ఎం కోర్సు, ఇంటర్మీడియట్, నర్సింగ్ డిప్లొమా / జీఎన్ఎం, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్, ఎండీ / డీఎన్బీ, పీహెచీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

»వయసు : 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

»జీతభత్యాలు : నెలకు రూ.15,800 నుంచి రూ.72,360 వరకు చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»వాక్ ఇన్ తేదీలు : ఏప్రిల్ 11 నుంచి 13 వరకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు జరుపుతారు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification & Application PDF Click Here👆

➡️Website Click Here👆

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!