Andhra Pradesh jobsCentral Government JobsDefence JobsTelangana Jobs

ITBP Recruitment 2022 286 ASI & Head Constable Posts in Telugu

ITBP Recruitment 2022 286 ASI & Head Constable Posts in Telugu 

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) వాటర్ వింగ్ విభాగం కింది గ్రూప్ బీ, సీ కంబాటైజ్డ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం ఖాళీలు : 281

ఎస్ఐ (మాస్టర్)

ఎస్ఐ (ఇంజిన్ డ్రైవర్)

ఎస్ఐ (వర్క్షాప్)

హెడ్ కానిస్టేబుల్ (మాస్టర్)

హెడ్ కానిస్టేబుల్ (ఇంజిన్ డ్రైవర్)

హెడ్ కానిస్టేబుల్ (వర్క్షాప్ ట్రేడ్) సీటీ క్రూ తదితరాలు.

»అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

»వయసు : పోస్టుల్ని అనుసరించి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారాదరఖాస్తు చేసుకోవాలి.

»దరఖాస్తులకు చివరి తేది : ఎంప్లాయిమెంట్ న్యూస్లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Short Notification Pdf Click Here  

➡️Website Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!