MNNIT Assistant Professor Job Recruitment Regular Faculty Positions In 2022
MNNIT Assistant Professor Job Recruitment Regular Faculty Positions In 2022
అలహాబాద్ ( ప్రయాగరాజ్ ) లోని మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( ఎంఎన్ఎన్ఐటీ ) .. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య : 145
» మొత్తం సబ్జెక్టులు :
అప్లయిడ్ మెకానిక్స్,
బయోటెక్నాలజీ,
కెమికల్ ఇంజనీరింగ్,
కెమిస్ట్రీ,
సివిల్ ఇంజనీరింగ్,
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్,
హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్,
మ్యాథమేటిక్స్,
ఫిజిక్స్,
మేనేజ్మెంట్ స్టడీస్ తదితరాలు.
» అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్ డిగ్రీ / తత్సమాన ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ అనుభవం ఉండాలి.
» ఎంపిక విధానం : రాతపరీక్ష, ప్రజంటేషన్, సెమినార్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం : ఆన్లైన్ / ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 చిరునామా :
దరఖాస్తును రిజిస్ట్రార్, ఎంఎన్ఎస్ఐటీ అలహాబాద్, ప్రయాగ్రాజ్ -211004, యూపీ, ఇండియా చిరునామకు పంపించాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 30.06.2022
» దరఖాస్తు హార్డ్ కాపీలను పంపడానికి చివరితేది : 07.07.2022
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
➡️Notification & Application PDF Click Here
➡️Apply Link Click Here
➡️Website Click Here