Andhra Pradesh jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

Government Of India Ministry Of Railways Western Railway – RRC/WR Recruitment 3612 Apprentice Job Notification In 2022

 Government Of India Ministry Of Railways Western Railway – RRC/WR Recruitment 3612 Apprentice Job Notification In 2022

వెస్టర్న్ రైల్వేలో ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న వెస్టర్న్ రైల్వే కు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ( RRC ) .. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం ఖాళీల సంఖ్య : 3612

» ట్రేడులు : ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్, పాసా.

» అర్హత : కనీసం 50 శాతం మార్కులతో 10 + 2 విధానంలో పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ( ఎన్సీవీటీ / ఎస్సీవీటీ ) ఉత్తీర్ణులవ్వాలి.

» వయసు : 27.06.2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

» ఎంపిక విధానం : పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

 దరఖాస్తులు చేసుకోవాలి.

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 27.06.2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification PDF Click Here

➡️Apply Link Click Here

➡️Website Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!