Andhra Pradesh jobsCentral Government JobsTelangana Jobs

Indian Army Infantry School Recruitment 2022 for 101 LDC and Other Posts in Telugu

Indian Army Infantry School Recruitment 2022 for 101 LDC and Other Posts in Telugu

ఆర్మీ ఇన్ఫాంట్రీ స్కూల్లో 101 ఖాళీలు మౌ (మధ్యప్రదేశ్) లోని ది ఇన్ఫాంట్రీ స్కూల్ ప్రధాన కార్యాలయం కింది గ్రూప్ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు : 101

అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్తో పాటు సంబంధిత ట్రేడుల్లో అనుభవం ఉండాలి.

వయసు : 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు : ఆఫ్లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ : 2022, జులై 25.

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

➡️Notification Pdf Click Here

➡️Application Pdf Click Here

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!