Andhra Pradesh jobsapssdc jobs

Emergency Medical Technician Job Requirement 2022 in Telugu

 Emergency Medical Technician Job Requirement 2022 in Telugu

ఈఎంటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి :  ఎన్టీఆర్ జిల్లాలోని పలు 108 అంబులె న్సుల్లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అరోబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ జిల్లా మేనేజర్ సురేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ లైఫ్ సైన్స్ (బోటనీ, జువాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ), బీఎస్సీ మెడి కల్ ల్యాబ్ టెక్నీషియన్, బీఎస్సీ నర్సిగ్, జీఎన్ఎం (మేల్), ఐదేళ్లు అనుభవం ఉన్న డీఎంఎలీ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు గుణదలలోని కొత్త ప్రభుత్వాస్పత్రి ఓపీ బ్లాక్ ఎదురుగా ఉన్న జిల్లా 108 కార్యా లయంలో లేదా 7901240854 నంబరులో సంప్రదించొచ్చని పేర్కొన్నారు.

నిరుద్యోగులకు జాబ్స్ మేళా

అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఉన్న నిరు ద్యోగ యువతి, యువకులకు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ- సీడాప్ ఆధ్వ ర్యంలో ఈ నెల 18 న ఉదయం 10 గంటలకు అనంతపురంలోని ఆర్స్కళాల మైదానంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ నరసింహరెడ్డి ఇంటర్, డిగ్రీ చదివి చదివి అనంతపురం తెలిపారు. 18 నుంచి 52 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులన్నారు. వివరా లను సెల్ నంబరు 89850 91256 లో సంప్ర దించాలని పేర్కొన్నారు .

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

➡️Latest జాబ్స్ Notification Pdf Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!