Andhra Pradesh jobsCentral Government JobsDefence Jobs

Army Infantry School Recruitment 2022 – 101 Group C Vacancy in Telugu

 Army Infantry School Recruitment 2022 – 101 Group C Vacancy in Telugu 

ఆర్మీ – ఇన్ఫ్రాంట్రీ స్కూల్లో 101 పోస్టులు మౌ (మధ్యప్రదేశ్) లోని ది ఇన్ఫ్రాంటీ స్కూల్ ప్రధాన కార్యాలయం.. గ్రూప్ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య : 101

»పోస్టుల వివరాలు :

ఇన్ఫ్రాంటీ స్కూల్, మౌ స్టేషన్ -65, ఇన్ఫాంట్రీ స్కూల్, బెల్గాం (కర్ణాటక) – 36.

»పోస్టులు : డ్రాఫ్ట్స్మెన్, లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, సివిలియన్ మోటార్ డ్రైవర్, కుక్, ట్రాన్స్టర్, బార్బర్, ఆర్టిస్ట్ / మోడల్ మేకర్.

»అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడుల్లో అనుభవం ఉండాలి. టైపింగ్ స్కిల్స్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

»వయసు : పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

» ఎంపిక విధానం : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తును ది ప్రిసైడింగ్ ఆఫీసర్, సివిలియన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్, అప్లికేషన్ స్కృ టినీ బోర్డు, ది ఇన్ఫాంట్రీ స్కూల్, మౌ, మధ్యప్రదేశ్ -453441 చిరునామకు పంపించాలి.

»దరఖాస్తులకు చివరితేది : 25.07.2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification PDF  & Apply Link Click Here

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!