BARC Nurse & Other Job Recruitment Notification 2022
BARC Nurse & Other Job Recruitment Notification 2022
అణుశక్తి విభాగానికి చెందిన ముంబయిలోని భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్ … ముంబయి, హరియాణా, కోల్కతాల్లోని బార్క్ కేంద్రాల్లో కింది పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
»మొత్తం ఖాళీల సంఖ్య : 36
» పోస్టుల వివరాలు:
>నర్సు – ఎ : 13 పోస్టులు,
>సైంటిఫిక్ అసిస్టెంట్ – బి (పాథాలజీ) : 02 పోస్టులు,
>సైంటిఫిక్ అసిస్టెంట్ – బి (న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్) : 08 పోస్టులు,
>సైంటిఫిక్ అసిస్టెంట్ – సి (మెడికల్ సోషల్ వర్కర్) : 01 పోస్టు,
>సబ్ ఆఫీసర్ – బి : 04 పోస్టులు, >సైంటిఫిక్ అసిస్టెంట్ – బి (సివిల్) : 08 పోస్టులు,
»అర్హతలు : పోస్టును అనుసరించి పన్నెండో తరగతి, బీఎస్సీ (నర్సింగ్), బీఎస్సీ డీఎంఎలటీ, పీజీ (మెడికల్ సోషల్ వర్క్), డిప్లొమా (సివిల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»ఎంపిక విధానం : ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ అసెస్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
»ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 12.09.2022.
Important Posts.
➡️TSPSC Food Safety Officer Recruitment 2022 Notification
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:➡
➡️Notification PDF Click Here
➡️Official Website & Apply Link Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.