Andhra Pradesh jobsapssdc jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

IREL Recruitment 2024 : పరీక్ష ఫీజు లేదు డైరెక్ట్ జాబ్ ఇస్తారు | 35,000 జీతం ఇస్తారు | Latest IREL Attendant Operator Job Notification in Telugu

IREL Recruitment 2024 : పరీక్ష ఫీజు లేదు డైరెక్ట్ జాబ్ ఇస్తారు | 35,000 జీతం ఇస్తారు | Latest IREL Attendant Operator Job Notification in Telugu

Feb 29, 2024 by Telugu Jobs Point  

IREL Attendant Operator Job Vacancy In Telugu : స్నేహితులారా, మీరు చాలా కాలంగా నిరుద్యోగిగా ఉండి, ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే. త్వరగా ఆర్టికల్ పూర్తిగా చదవండి అప్లై చేసుకోండి. ఈరోజు మీకోసం IREL (ఇండియా) లిమిటెడ్ లో రెగ్యులర్ ప్రాతిపదికన ట్రేడ్స్‌మన్ ట్రైనీ యొక్క వివిధ పోస్టుల నియామకానికి ఉద్యోగం అయితే రావడం జరిగింది. ఇందులో SC, ST, Female ఎలాంటి వంటి అప్లికేషన్ ఫీజు లేదు ఈజీగా మీరు అప్లై చేసుకొని జాబ్ ఉంది అవకాశం అయితే రావడం జరిగింది.

ఈ రోజు మేము మీకు అలాంటి ఐఆర్ఐఎల్ (ఇండియా) లిమిటెడ్ IREL (ఇండియా) గా అప్లై చేస్తే జాబ్స్ వచ్చే అవకాశం. మీరు అప్లై చేసుకోవాలంటే 10+ITI పాసంటే చాలు, సంవత్సరంలో జీతము రూ.22,000- to 88,000/- గా  ఇందులో మీకు జీతం ఉంటుంది. దీనిలో మీరు ఎటువంటి ఖర్చు లేకుండా మొబైల్ లో అప్లై చేస్తే జాబ్ ఇస్తారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు దరఖాస్తు సమర్పణ కోసం ప్రారంభ తేదీ మరియు సమయం 23/02/2024 (14:00 గంటలు) దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించడానికి చివరి తేదీ మరియు సమయం 15/03/2024 (14:00 గంటలు) ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

అవసరమైన వయో పరిమితి: 01/01/2024 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ రిక్రూట్మెంట్ IREL (ఇండియా) లిమిటెడ్ ఒక మినీ రత్న కేటగిరీ-I సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ నుండి విడుదలకావడం జరిగింది.

Also Read : Railway Jobs : 10+2 అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్  |  Railway Jobs Recruitment 2024 Notification Apply In Telugu | Latest Railway job vacancy

Also Read : Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగం నోటిఫికేషన్ |  BECIL Supervisor & MTS Job Notification In Telugu

Also Read : 10th అర్హతతో వార్డెన్ ఉద్యోగం నోటిఫికేషన్ |  Latest  GGH Junior Assistant Recruitment 2024 Notification apply online and check out 

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు ట్రేడ్స్‌మన్ ట్రైనీ & అటెండెంట్- ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ (AOCP) గా సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు ITI/NAC లేదా +(ప్లస్) 2 సైన్స్ (ఇంటర్మీడియట్/ హయ్యర్ సెకండరీ) ఒక సబ్జెక్ట్‌గా కెమిస్ట్రీ & మొత్తం 50% మార్కులు ఏదైనా ఉంటే అప్రెంటిస్‌షిప్ శిక్షణతో సహా కెమికల్ మరియు అనుబంధ ప్రక్రియల పరిశ్రమ నిర్వహణలో రెండేళ్ల అనుభవం అర్హతతో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు సంవత్సరానికి కు రూ.22,000- to 88,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా

OC అభ్యర్థులకురూ.500/-
SC/ST/BC/PH/ Ex-Serరూ.0/-

•ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష  

🔹ఇంటర్వ్యూ

🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది.

దరఖాస్తు ప్రారంభ తేదీ23 ఫిబ్రవరి 2024
దరఖాస్తుకు చివరి తేదీ15 మార్చ్ 2024

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here   
Join Telegram GroupClick Here  
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here  

🛑Online Apply Link Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!