Government JobsTelangana Jobs

Nims Recruitment 2022 – Staff Nurse Posts Notification In Telugu

Nims Recruitment 2022 – Staff Nurse Posts Notification In Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

హైదరాబాద్ లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఒప్పంద ప్రాతిపదికన 200 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»అర్హత : బీఎస్సీ (నర్సింగ్) / తత్సమాన ఉత్తీర్ణత.

»వయసు : 18 నుంచి 34 ఏళ్లు వయసు ఉండాలి.

»ఎంపిక విధానం: పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

»దరఖాస్తు ఫీజు : రూ . 1000.

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 06.09.2022.

»ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 10.09.2022.

»చిరునామా : ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్, 2వ ఫ్లోర్, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిమ్స్, హైదరాబాద్ 500082.

»పరీక్ష తేదీ : 18.09.2022.

Important Posts.

➡️TSPSC Food Safety Officer Recruitment 2022 Notification  

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:➡

➡️Notification PDF Click Here

➡️Official Website & Apply Link Click Here

➡️Join Telegram Account Mor Job Updates Daily

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!