Central Government JobsGovernment JobsTelangana Jobs

Anganvadi Supervisor Job Notification – 2022 Supervisor Grade 1 Job Recruitment In Telugu

Anganvadi Supervisor Job Notification – 2022 Supervisor Grade 1 Job Recruitment In Telugu

తెలంగాణ రాష్ట్రంలోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో .. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ( సూపర్వైజర్ ) గ్రేడ్ -1 పోస్టుల భర్తీకి TSPSC .. మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య : 181

» అర్హత :

>బ్యాచిలర్ డిగ్రీ (హోమ్ సై న్స్ / సోషల్ వర్క్ / సోషియాలజీ) లేదా

>బీఎస్సీ (ఫుడ్ సైన్స్ – న్యూ ట్రిషన్, బోటనీ / జువాలజీ – కెమి స్ట్రీ) లేదా >బీఎస్సీ (అప్లైడ్ న్యూట్రి షన్ – పబ్లిక్ హెల్త్, బోటనీ / జువాలజీ – కెమిస్ట్రీ)లేదా

>బీఎస్సీ (క్లినికల్ న్యూట్రిషన్ – డైటెటిక్స్, బోటనీ/జువాలజీ – కెమిస్ట్రీ)లేదా

>బీఎస్సీ (అప్లైడ్ న్యూట్రిషన్, బోటనీ / జువాలజీ – కెమిస్ట్రీ / బయోకెమిస్త్రీ)లేదా

>బీఎస్సీ ( ఫుడ్ సైన్సెస్ క్వాలిటీ కంట్రోల్, జువాలజీ / బోటనీ – కెమిస్ట్రీ / బయోలాజికల్ కెమిస్ట్రీ) ఉత్తీర్ణులవ్వాలి.

» వయసు : 44 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ / ఎస్టీ / బీసీలకు 49 ఏళ్లు.

» జీతం : నెలకు రూ.35,720 నుంచి రూ.1,04,430 చెల్లిస్తారు.

» ఎంపిక విధానం : రాతపరీక్ష ( ఆబ్జెక్టివ్ టైప్ ) ఆధారంగా

» ఆన్లైన్ దరఖాస్తులు : 08.09.2022 నుంచి 29.09.2022

» పరీక్ష తేది : డిసెంబర్ 2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:➡

➡️Notification PDF Click Here

➡️Website & Apply Link Click Here

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here 

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!