Andhra Pradesh jobs

Latest Direct Recruitment Job Notification, Top 15 Companies 1000+  Jobs, Latest Jobs In Telugu, Free Jobs, GK 15 Telugu 

Latest Direct Recruitment Job Notification, Top 15 Companies 1000+  Jobs, Latest Jobs In Telugu, Free Jobs, GK 15 Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

👉కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు చూపించేందుకు ఈ నెల 16 వ తేదీన మెగా జాబ్మేళాను నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి డాక్టర్ పీవీ రమేష్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.

👉నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్వహించే ఈ మేళాలో 15 ప్రైవేటు కంపెనీలు పాల్గొని సుమారు వెయ్యికి పైగా వివిధ రకాల ఖాళీలను భర్తీ చేస్తాయని పేర్కొన్నారు.

👉బీపీవో, డేటా ఎంట్రీ, ఈ – కామర్స్, రిటైల్, హాస్పిటాలిటీ, టెక్స్టైల్స్, ఆటోమొబైల్, ఫార్మా రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని వివరించారు.

👉 అర్హతలు: ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్, బీటెక్, పీజీ విద్యార్హతలు ఉన్న వారు ఈ మేళాకు హాజరు కావచ్చన్నారు.

👉ఆసక్తి, అర్హతలు ఉన్న వారు శుక్రవారం ఉదయం 10 గంటల లోగా వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

👉ఇతర వివరాలకు 90326 33548, 8247766718 లో సంప్రదిం చాల్సిందిగా కోరారు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Official Website Click Here 

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here 

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!