IIT Jobs జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ IIT Kanpur Recruitment 2022 Apply Now – Gk 15 Telugu
IIT Jobs జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ IIT Kanpur Recruitment 2022 Apply Now – Gk 15 Telugu
డిగ్రీతోనే ఐఐటీలో కొలువు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ -కాన్పూర్.. పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడు దల చేసింది. దీనిలో భాగంగా జూనియర్ అసిస్టెంట్ విభాగంలో నియామకాలను చేపట్టనుంది. డిగ్రీ విద్యార్హతతోనే ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. వీటికి ఎంపికైతే నెలకు రూ.70వేల వరకు వేతనంగా పొందవచ్చు. అర్హతలు, ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 9 తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
🔰Join Telegram Account Mor Job Updates Daily Click Here
IIT Junior Assistant Job Recruitment Jobs Notification 2022 Eligibility
» మొత్తం పోస్టుల సంఖ్య: 119.
👉కేటగిరి వైస్ ఉద్యోగ వివరాలు
🔷ఎస్సీ-15
🔷ఎస్టీ 02
🔷ఓబీసీ-34
🔷పీడబ్ల్యూడీ-06
🔷ఈడబ్ల్యూఎస్ -11
🔷అన్ రిజర్వ్ 51
అవసరమైన వయో పరిమితి:
09.11.2022 నాటికి
కనీస వయస్సు: 21 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
ఎస్సీ/ ఎస్టీ/ బీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
09.11.2022 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. ఐఐటీ కాన్పూర్లో పనిచేసే ఉద్యోగులకు గరిష్ట వయసు 50ఏళ్లుగా నిర్ణయించారు. వీరికి తగిన విద్యార్హతలు ఉండాలి.
🔷Telangana Mahabubabad District Court Notification Click Here Https://Districts.Ecourts.Gov.In/Mahabubabad
🔷Telangana Nizamabad District Court Notification Click Here https://districts.ecourts.gov.in/nizamabad
జీతం ప్యాకేజీ:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు పే లెవల్ -03 ప్రకారం- నెలకు రూ.21,700 – రూ.69,100 వరకు వేతనంగా పొందుతారు.
దరఖాస్తు రుసుము:
• మిగతా అభ్యర్థులందరూ: 700/-
• SC/ST, మహిళా అభ్యర్థుల : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత :
👉కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉అలాగే వీరికి కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
👆దీంతోపాటు ఎస్టాబ్లిష్మెంట్ మేటర్స్/ఆర్ అండ్ డీ/లీగల్/పర్చేస్ అండ్ ఇంపో ర్ట్/అకౌంట్స్ /ఆడిట్/హాస్పిటాలిటీ మొదలైన విభాగాల్లో రెండేళ్ల పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
IIT Junior Assistant Job Recruitment 2022 Jobs Notification selection process
ఎంపిక విధానం:
•వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేయడం, రాత పరీక్ష/ జాబ్ ఓరియెంటెడ్ ప్రాక్టి కల్ టెస్ట్ల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
•షార్టిస్ట్ చేసిన అభ్యర్థుల వివరాలను ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు.
IIT Junior Assistant Job Recruitment Notification 2022 Apply Process :-
•అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ముఖ్యమైన సూచన:
అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
i.ఇటీవలి ఫోటో (jpg/jpeg).
ii.సంతకం (jpg/jpeg).
iii.ID ప్రూఫ్ (PDF).
iv.పుట్టిన తేదీ రుజువు (PDF).
v.ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)
vi.విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF),
vii.అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)
viii. ఫారం-16/ జీతం స్లిప్ (PDF)
🔰కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
IIT Junior Assistant Job Recruitment Notification 2022 Important Note & Date Details :-
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 10.10.2022.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09.11.2022.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Official Webpage Link Click Here
➡️Apply Online Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔰ఐఐటీ తిరుపతిలో 39 ఉద్యోగాలు తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.
»మొత్తం పోస్టుల సంఖ్య: 39
»పోస్టుల వివరాలు: అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూని యర్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెం ట్,జూనియర్ లైబ్రరీ టెక్నీషియన్ తదితరాలు.
»విభాగాలు: సివిల్, కంప్యూటర్ సెంటర్ సిస్టమ్, కెమికల్ ఇంజనీరింగ్, వర్క్షాప్, ఫిజిక్స్, లైబ్రరీ, అడ్మినిస్ట్రేషన్ తదితరాలు.
»అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఎస్ఎస్ఎస్సీ / ఐటీఐ/ బ్యాచి లర్స్ డిగ్రీ/బీఎస్సీ/బీసీఏ/బీఈ/ బీటెక్/డిప్లొ మా/ఎంఎస్సీ/ఎంసీఏ/ పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
»ఎంపిక విధానం: స్క్రీనింగ్/స్కిల్ టెస్ట్/ఇం టర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.11.2022
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
➡️Notification PDF Click Here
➡️Apply Online Link Click Here
➡️Official Web Page Click Here
🔰ఏపీ న్యాయస్థానాల్లో కొలువులు ఆంధ్రప్రదేశ్ లో కోర్టు ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదలయ్యాయి.
జిల్లా కోర్టుల్లో 3,432
హైకోర్టులో 241
పోస్టులతో మొత్తం 3,673
పోస్టుల భర్తీకి వేర్వేరుగా 19 నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. వీటిలో
ఆఫీస్ సబార్డినేట్
జూనియర్ అసిస్టెంట్
ప్రాసెస్ సర్వర్
ఫీల్డ్ అసిస్టెంట్
అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్
స్టెనోగ్రాఫర్ ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి.
విద్య అర్హతలు: పోస్టును అనుసరించి ఏడోతరగతి, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు, టైప్ రైటింగ్ / స్టెనో సర్టిఫికెట్, కంప్యూటర్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్స్.
వయసు పరిమితి : 01/07/2022 నాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
దరఖాస్తు పీజు : రూ.800 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400).
ఎంపిక విధానము : పోస్టును బట్టి రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ & ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: హైకోర్టు ఖాళీలకు 25-10-2022 నుంచి 15.11.2012 జిల్లా కోర్టు ఖాళీలకు 11.11.2022 వరకు.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
➡️Notification PDF Click Here
➡️Apply Link Click Here
Important Posts.
🔰SBI CBO Circle Based Officer Recruitment 2022 in Telugu Apply Online – Gk 15 Telugu
🔰కేవలం 10th అర్హతతో Attender Recruitment 2022 in Telugu
➡️SBI CBO Circle Based Officer Recruitment 2022 in Telugu Apply Online – Gk 15 Telugu
➡కేవలం 10th అర్హతతో Attender Recruitment 2022 in Telugu
➡️APPSC Non-Gazetted Recruitment Out – 2022 Online Apply Now Latest Jobs In Telugu
➡️NTPC 864 Job Recruitment 2022 Online Apply Now Latest Jobs In Telugu
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.