Uncategorized

APPSC Non-Gazetted Recruitment Out – 2022 Online Apply Now Latest Jobs In Telugu – GK 15 Telugu 

APPSC Non-Gazetted Recruitment Out – 2022 Online Apply Now Latest Jobs In Telugu – GK 15 Telugu 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో నాన్ గెజిటెడ్ (జనరల్/ లిమిటెడ్ రిక్రూట్మెంట్) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

Important Posts.

➡️NABARD Grade B Notification 2022 Development Assistant Vacancy

➡️Postal Assistant Job Recruitment Telugu SSC CGL Notification Apply Online 

➡️TSPSC AE Notification 2022 In Telugu, Grama Panchayat Recruitment, Latest Jobs In Telugu

➡️Mazagon Dock Shipbuilders Recruitment 2022 For Non Executives vacancy in Telugu  

➡️TSPSC 175 Town Planning Overseer Recruitment 2022 in Telugu  Apply Online  

» మొత్తం పోస్టుల సంఖ్య: 45 పోస్టులు.

» పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:

1. శాంపిల్ టేకర్(ఏపీ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అండ్ ఫుడ్ (హెల్త్) సబ్-సర్వీస్): 12 పోస్టులు,

2. డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్-2 (ఏపీ జువెనైల్ వెల్ఫేర్ కరెక్షనల్ సబ్ సర్వీస్): 03 పోస్టులు,

3. టెక్నికల్ అసిస్టెంట్ (జియో ఫిజిక్స్) (ఏపీ గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీస్): 04 పోస్టులు,

4. అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ (ఏపీ ఫిషరీస్ సబ్ సర్వీస్): 03 పోస్టులు,

5. టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్ (ఏపీ టౌన్, కంట్రీ ప్లానింగ్): 02 పోస్టులు,

6. జూనియర్ ట్రాన్స్లేటర్ (తెలుగు) (ఏపీ ట్రాన్స్లేషన్ సబార్డినేట్ సర్వీస్): 01 పోస్టు,

7. ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ (ఏపీ ఇండస్ట్రియల్ సబార్డినేట్ సర్వీస్): 08 పోస్టులు,

8. టెక్నికల్ అసిస్టెంట్ (ఏపీ మైన్స్ అండ్ జియాలజీ సబ్ సర్వీస్): 04 పోస్టులు,

9. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్: 08 పోస్టులు.

»అర్హతలు: పోస్టును అనుసరించి పదోతరగతి, శానిటరీ ఇన్స్పెక్టర్స్ ట్రైనింగ్ సర్టిఫికెట్, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.

»వయసు: దరఖాస్తుదారుల వయస్సు 01.07.2022 నాటికి డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ పోస్టులకు 25-42 ఏళ్లు మించకూడదు, మిగిలిన పోస్టులకు 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.

»ఎంపిక విధానం: రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»దరఖాస్తు ఫీజు: రూ.330.

👉 ముఖ్యమైన తేదీలు:

»ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: 11-10-2022.

»ఫీజు చెల్లింపు చివరి తేదీ: 01-11-2022.

»ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02-11-2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here

➡️Application pdf Click Here

➡️Official Website Click Here

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here 

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!