APPSC Jobs 10th అర్హతతో A.P. Survey and Land Records Computer Draughtsman Job Recruitment 2022 APPSC Vacancy Apply Online Now – GK 15 Telugu
APPSC Jobs 10th అర్హతతో A.P. Survey and Land Records Computer Draughtsman Job Recruitment 2022 APPSC Vacancy Apply Online Now – GK 15 Telugu
ముఖ్యాంశాలు:-
📌సర్వే & ల్యాండ్ రికార్డ్స్ లో ఏపీలో కంప్యూటర్ డ్రాఫ్ట్స్ మెన్ జాబ్ రిక్రూట్మెంట్ 2022
📌సొంత జిల్లా లో గ్రామపంచాయతీలో ఉద్యోగవకాశం.
📌నవంబర్ 30 దరఖాస్తులకు చివరితేది
📌నవంబర్ 10 నుచి కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎ స్సీ).. ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబ్ ఆర్డినేట్ సర్వీసుల్లో డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
పోస్టుల వివరాలు:
🔷 కంప్యూటర్ డ్రాఫ్ట్స్‌మెన్ గ్రేడ్-2
A.P. Survey and Land Records Computer Draughtsman Job Recruitment 2022 Apply Online Now – GK 15 Telugu
Eligibility and education qualification details
అవసరమైన వయో పరిమితి:
01.07.2022 నాటికి….
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
ఎస్సీ/ ఎస్టీ/ బీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
జీతం ప్యాకేజీ:
ఎంపికైన వారు పీఆర్సీ ప్రకారం – రూ.34,580- రూ. 1,07,210 వరకు నెల జీతం తీసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము:
🔷 అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు:
• మిగతా అభ్యర్థులందరూ: 250/-
•SC/ST, ex-serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
🔷ఎగ్జామినేషన్ ఫీజు:
• ప్రతి ఒక్క అభ్యర్థి: 80/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత :
ఎస్ఎస్సీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇన్ డ్రాఫ్ట్స్మ్యన్ (సివిల్) ట్రేడ్ ఉత్తీర్ణత.
🔴కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
A.P. Survey and Land Records Computer Draughtsman Recruitment 2022 Latest Central Government Jobs Update In Telugu Apply Online Now – GK 15 Telugu
Selection Process
ఎంపిక విధానం:
🔷 రాత పరీక్ష (పేపర్1, పేపర్-2)
🔷కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (క్వాలిఫైయిం టెస్ట్)
వీటి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉రాత పరీక్ష విధానం:
•ఈ పరీక్షకు ఆన్లైన్ (కంప్యూ టర్ బేస్డ్ టెస్ట్) విధానంలో నిర్వహిస్తారు.
•రెండు పేపర్లుగా(150+150) 300 మార్కులకు-300 ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది.
•ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
👉పేపర్-1 పరీక్ష విధానం:
•ఈ విభాగానికి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ – 150 ప్రశ్నలకు -150 మార్కులుంటాయి.
•పరీక్ష సమయం 150 నిమిషాలు.
👉పేపర్-2 పరీక్ష విధానం:
•ఈ పరీక్షలో ఐటీఐ(సివిల్ డ్రాఫ్ట్స్ మ్యాన్ నుంచి ప్రశ్నలుంటాయి.
•గరిష్టంగా 150 మార్కులకు- 150 ప్రశ్నలుంటాయి.
•పరీక్ష సమయం 150 నిమిషాలు.
👉కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ విధానం :
•ఆన్లైన్ పరీక్ష ముగిసిన తర్వాత 50 మార్కులకు కంప్యూటర్ ప్రొషియన్సీ టెస్ట్‌ను నిర్వహిస్తారు.
•ఇది అర్హత పరీక్ష మాత్రమే.
A.P. Survey and Land Records Computer Draughtsman Recruitment 2022 Latest Central Government Jobs Update In Telugu Apply Online Now – GK 15 Telugu
Apply Online Process :-
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ముఖ్యమైన సూచన:
అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
i.ఇటీవలి ఫోటో (jpg/jpeg).
ii.సంతకం (jpg/jpeg).
iii.ID ప్రూఫ్ (PDF).
iv.పుట్టిన తేదీ రుజువు (PDF).
v.ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్మెంట్లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)
vi.విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF),
vii.అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)
viii. ఫారం-16/ జీతం స్లిప్ (PDF)
🔰కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
A.P. Survey and Land Records Computer Draughtsman recruitment 2022 Latest Central Government Jobs Update In Telugu Apply Online Now – GK 15 Telugu
Important Note & Date Details :-
ముఖ్యమైన తేదీలు:
🔷ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 10.11.2022.
🔷ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.11.2022.
🔷ఫీజు చెల్లింపు చివరి తేదీ: 04.12.2022.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link |
🔰Notification Pdf Click Here
🔰Official Website Link Click Here
🔰Apply Link Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
🔷Join Telegram Account Mor Job Updates Daily Click Here
Important Posts.
🔴APPSC Non-Gazetted Recruitment Out – 2022 Online Apply Now Latest Jobs In Telugu
🔴కేవలం 10th అర్హతతో Department of Atomic Energy (DAE) Recruitment 2022 Notification Pdf
🔴Indian Coast Guard 2022 Notification Pdf
🔴Intelligence Bureau Recruitment 2022 Notification PDF
🔴కేవలం10వ తరగతి అర్హతతో SSC GD Constable 2022 Notification Released for 24369 Posts
🛑Check All Latest Job Click Here
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.