Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana JobsWork From Home Jobs

Latest Mega Job Mela Recruitment 2022 In Telugu Jobs Latest Jobs 2022 Free Jobs 2022 In Telugu

Latest Mega Job Mela Recruitment 2022 In Telugu Jobs Latest Jobs 2022 Free Jobs 2022 In Telugu

ముఖ్యాంశాలు:-

📌కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం  ఉద్యోగాలు, APSSDC,   జిల్లా న్యాయస్థానం లో కొత్త రిక్రూట్‌మెంట్‌ 2022

📌నవంబర్ 30 దరఖాస్తులకు చివరితేది

📌వివిధ రకాలుగా శాఖలలో భారీగా ఉద్యోగాల భర్తీ

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

📌అప్లికేషన్ ఫీజు లేదు, అప్లై చేస్తే త్వరగా ఉద్యోగం వస్తుంది. 

1520 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైకోర్టు జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఆఫీస్ సబార్డి నేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థి నుంచి దరఖాస్తు కోరుకుంటున్నారు. 

»మొత్తం పోస్టుల సంఖ్య: 1520

» జిల్లాల వారీగా పోస్టులు:

🔷అనంతపురం =92

🔷చిత్తూరు =168

🔷ప్రకాశం =98

🔷తూర్పు గోదావరి =156

🔷గుంటూరు =147

🔷వైఎస్సార్ కడప =83

🔷పశ్చిమ గోదావరి =108.

🔷కృష్ణా =204

🔷కర్నూలు =91

🔷ఎస్పీఎస్ఆర్ నెల్లూరు =104

🔷శ్రీకాకుళం =87

🔷విశాఖపట్నం =125

🔷విజయనగరం =57

»విద్య అర్హత: 7th & 10th, 12th ఆపై చదివిన వాళ్లు అర్హులే.

»వయోపరిమితి : 01.07.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

»నెల జీతం: నెలకు రూ.20,000/- నుంచి రూ.61,960/- చెల్లిస్తారు.

»ఎంపిక విధానం:కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 21 నవంబర్.2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification PDF Click Here    

➡️Apply Link  Click Here  

🔰కర్నూలు, చిత్తూరు, విజయవాడ &  ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్.. శాశ్వత ప్రాతిపదికన స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం పోస్టులు వివరాలు  = స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్: 95 పోస్టులు

»విద్య  అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఇంగ్లిష్, తెలుగు భాషల ప్రావీణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి కలిగి ఉండాలి.

»వయోపరిమితి : 01. అక్టోబర్.2022 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

»ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్/ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.

»అప్లికేషన్ ఫీజు: రూ.590 (ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, దివ్యాంగులకు రూ.413).

»దరఖాస్తు చివరి తేదీ: 20 నవంబర్ .2022.

»ఆన్లైన్ పరీక్ష తేదీ: డిసెంబర్ 2022లో ఉటుంది. 

➡️Notification Pdf, Official Web Page  & Apply Link  Click Here

🔰జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధికార్యా లయం సంయుక్తాధ్వర్యంలో కలెక్టరేట్ ని తమ కార్యాలయంలో జాబేళా నిర్వహిస్తు న్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీలో ఫార్మసిస్టు, వినూత్న ఫర్టిలైజర్స్లో సేల్స్ రెప్రజెంటేటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్లకు జాబేళా నిర్వహిస్తున్నామన్నారు. ఎస్ఎస్సీ, టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డీపామ్, ఎంఫామ్, బీ ఫామ్, డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణులైన నిరు ద్యోగ యువత ఇందుకు అర్హులన్నారు. 18-35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాల న్నారు. ఆసక్తిగల వారు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు, పాస్పోర్టుసైజ్ ఫొటోలతో హాజరు కావాలన్నారు. అభ్యర్థులు https://www.apssdc.in/home/ వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు.

🛑 Registration Click Here  

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️More Job Notification PDF Click Here  

➡️More Job Updates Daily Join Telegram Account Click Here

Important Posts.

🛑District Supervisory Jobs తెలుగు భాష వస్తే చాలు Latest District Tb Control Office Job Recruitment In Telugu

🛑IWAI Jobs 12th అర్హతతో నీటిపారుదల శాఖలో జాబ్స్ IWAI Recruitment 2022 Notification for LDC Steno Vacancy 2022 in Telugu in Telugu

🛑జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ఉద్యోగాల భర్తీ APCOB Recruitment 2022 Notification Apply Online in Telugu

🛑CISF Job 10th అర్హతతో CISF Recruitment 2022 Constable Tradesmen Posts In Telugu Latest Government Jobs 2022

🛑Notification Pdf Click Here

🛑Notification Pdf Click Here  

🛑Notification Pdf Click Here  

🛑Notification Pdf Click Here  

🛑Notification Pdf Click Here  

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!