Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana JobsWork From Home Jobs

Latest Jobs 2022 తెలుగు వారికి గుడ్ న్యూస్  JIPMER Recruitment 2022 for Nursing Officer Notification Apply Online in Telugu

Latest Jobs 2022 తెలుగు వారికి గుడ్ న్యూస్  JIPMER Recruitment 2022 for Nursing Officer Notification Apply Online in Telugu

ముఖ్యాంశాలు:-

📌భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖలో కొత్త రిక్రూట్‌మెంట్‌ 2022

📌422 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ

📌01 డిసెంబర్ 2022 దరఖాస్తులకు చివరితేది 

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

📌ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహా యింపు ఉంటుంది.

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖకు చెందిన పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యు యేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్ మర్).. నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here 

పోస్టుల వివరాలు:

🔷 నర్సింగ్ ఆఫీసర్: 433.

JIPMER Recruitment 2022 for Nursing Officer Job Recruitment 2022 Notification For Govt Free Jobs In Telugu Eligibility

అవసరమైన వయో పరిమితి: పోస్టులను అనుసరించి 31-10-2022 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

జీతం ప్యాకేజీ:

7వ పే స్కేల్కు అనుగుణంగా ప్రతి నెల రూ.44,900 వరకు జీతం చెల్లిస్తారు.

 ప్రాసెసింగ్ రుసుము:

• మిగతా అభ్యర్థులందరూ: 200/-

• SC/ST, PH : 0/-

•దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత :

బీఎస్సీ(ఆనర్స్) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ(పోస్ట్-సర్టిఫికేట్) లేదా పోస్ట్ బేసిక్ నర్సింగ్ లేదా డిప్లొమా(జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ) తో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ  Click Here  

JIPMER Recruitment 2022 for Nursing Officer Jobs Recruitment 2022 Notification For Govt Free Jobs In Telugu selection process

ఎంపిక విధానం:

🔷స్క్రీనింగ్ టెస్ట్

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

JIPMER Recruitment 2022 for Nursing Officer Job Recruitment 2022 Notification For Govt Free Jobs In Telugu Process :-

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

i.ఇటీవలి ఫోటో (jpg/jpeg).

ii.సంతకం (jpg/jpeg).

iii.ID ప్రూఫ్ (PDF).

iv.పుట్టిన తేదీ రుజువు (PDF).

v.ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

vi.విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF),

vii.అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

viii. ఫారం-16/ జీతం స్లిప్ (PDF)

🔰కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here  

JIPMER Recruitment 2022 for Nursing Officer Jobs Recruitment 2022 Notification Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:

🔷ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 07-11-2022.

🔷ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01.12.2022

🔷పరీక్ష నిర్వహించు తేదీ: 18.12.2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🔰Notification Pdf Click Here  

🔰Official Website Link Click Here  

🔰Apply Link Click Here  

➡️2nd Official Web Page More Job Update Click Here  

🔷Join Telegram Account Mor Job Updates Daily Click Here

Important Posts.

🛑District Supervisory Jobs తెలుగు భాష వస్తే చాలు Latest District Tb Control Office Job Recruitment In Telugu

🛑IWAI Jobs 12th అర్హతతో నీటిపారుదల శాఖలో జాబ్స్ IWAI Recruitment 2022 Notification for LDC Steno Vacancy 2022 in Telugu in Telugu  

🛑జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ఉద్యోగాల భర్తీ APCOB Recruitment 2022 Notification Apply Online in Telugu

🛑CISF Job 10th అర్హతతో CISF Recruitment 2022 Constable Tradesmen Posts In Telugu Latest Government Jobs 2022  

🛑Notification Pdf Click Here

🛑Notification Pdf Click Here  

🛑Notification Pdf Click Here  

🛑Notification Pdf Click Here https://drive.google.com/file/d/13XN5OLnJcDNdBU3_G_VMDvPd1VyWEiPf/view?usp=sharing 

🛑Notification Pdf Click Here  

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!