Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana JobsWork From Home Jobs

Latest Mega Job Mela 10th అర్హతతో  పరీక్ష లేదు ఫీజు లేదు  అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ  Mega Job Mela Recruitment In Telugu Jobs | Latest Jobs 2023 In Telugu 10

Latest Mega Job Mela 10th అర్హతతో  పరీక్ష లేదు ఫీజు లేదు  అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ  Mega Job Mela Recruitment In Telugu Jobs | Latest Jobs 2023 In Telugu 10

ముఖ్యాంశాలు:-

📌కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం  ఉద్యోగాలు, APSSDC,   SSC, పోస్టల్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ & లేటెస్ట్ అంగన్వాడి  టీచర్ మరియు ఆయా  లో కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023

📌అప్లికేషన్ ఫీజు లేదు, అప్లై చేస్తే త్వరగా ఉద్యోగం వస్తుంది. 

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధికార్యాలయం సంయుక్తాధ్వర్యంలో కలెక్టరేట్ ని తమ కార్యాలయంలో జాబేళా నిర్వహిస్తు న్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీలో ఫార్మసిస్టు, వినూత్న ఫర్టిలైజర్స్లో సేల్స్ రెప్రజెంటేటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్లకు జాబేళా నిర్వహిస్తున్నామన్నారు. ఎస్ఎస్సీ, టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డీపామ్, ఎంఫామ్, బీ ఫామ్, డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత ఇందుకు అర్హులన్నారు. 18-35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాల న్నారు. ఆసక్తిగల వారు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు, పాస్పోర్టుసైజ్ ఫొటోలతో హాజరు కావాలన్నారు. అభ్యర్థులు https://www.apssdc.in/home/ వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు

🛑17న సాలూరులో మెగా జాబ్ మేళా, జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుఉ ఈనెల 17న మెగా జాబ్ మేళాను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నట్టు జిల్లా నైపుణ్యతాభివృద్ధి అధికారి యు. సాయికుమార్ చెప్పారు. AP రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంటు ఎక్సేంజ్, సీడ్ పి సంస్థల ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. జాబ్ మేళాలో 13 కంపెనీలు పాల్గొంటున్నా యన్నారు. 935 జాబ్స్ భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రూ.10,000/- నుంచి రూ.30,000/- వేల వరకు వేతనాలు లభించే ఉద్యోగాలు ఉన్నాయని పేర్కొన్నారు. 18 నుండి 30 ఏళ్ల వయస్సు గల పురుషులు, మహిళలు మేళాకు అర్హులని చెప్పారు. టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బి.టెక్ వారి విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఇందుకు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు rb.gy/vyqidv లింకు నందు రిజిస్టరు చేసుకోవాలని ఆయన కోరారు. వివరాలకు 6305110947, 8555909899, 6303493720 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని సూచించారు.

🛑Registration Click Here

🛑Staff Selection Commission MTS Hawaldar notification and apply Link Click Here

🛑CISF Notification And Apply Link Click Here

🛑Union Public Service Commission UPSC Civil Service Ias Ips Job Notification And Apply Link Click Here  

🛑Army Ordnance Crops  Trademan Made Fireman Job Notification Apply Link Click Here 

🛑 Intelligence Bureau Security Assistant And Mts Job Notification And Apply Link  Click Here

🛑పోస్టల్ డిపార్ట్‌మెంట్ లో కొత్త గా గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ BPM/ABPM/ Dak Sevakగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) నిశ్చితార్థం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగైదు గంటలు పనిచేస్తే సరిపోతుంది. ఈ వ్యవధి ప్రకారం చేసిన పనికి గాను బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం)కు రూ.12,000/-వేలు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీ పీఎం), డాక్ సేవక్ లకు రూ. 10,000 వేలు చెల్లిస్తారు. వీటితో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో _బీపీఎం /ఏబీపీఎం డాక్ సేవక్ లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇన్సెంటివ్ చెల్లిస్తారు. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్టాప్/ కంప్యూటర్/స్మార్ట్ఫోన్ లాంటివి పోస్టల్ శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి. అర్హత మరిన్ని వివరాల కోసం Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!