Work From Home Jobs 2023 : మొబైల్ ఉంటే చాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | 25,000 నెల జీతం ఇస్తారు | Genpact Recruitment 2023 in Telugu
Work From Home Jobs 2023 : మొబైల్ ఉంటే చాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | 25,000 నెల జీతం ఇస్తారు | Genpact Recruitment 2023 in Telugu
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Genpact నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తారు స్టూడెంట్స్, హౌస్ వైఫ్, కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే వర్క్ ఫ్రొమ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.
స్నేహితులారా, మీరు చాలా కాలంగా నిరుద్యోగిగా ఉండి, ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే. కాబట్టి మీరు చక్కగా ఇంటి నుండి పనిచేసే అవకాశం వదులుకోకండి. ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు, ఈ రోజు మేము మీకు అలాంటి Genpact దీనిలో మీరు ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని టెస్ట్ రాసి ట్రైనింగ్ + జాబ్ చేయవచ్చు. Apply చేసేముందు ఇవి తెలుసుకోండి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది
మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఈ బ్యాంక్ సంస్థలలో ఒకటైనటువంటి Genpact సంస్థ నుండి విడుదలకావడం జరిగింది. అభ్యర్ధులకు భారీ శుభవార్త అస్సలు మిస్ అవొద్దు.
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు Genpact సంబందించిన Non Voice Transaction Process ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు పూర్తిగా కింద ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది చూసి అర్హులైన వాళ్ళు అప్లై చేసుకోండి.
మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు వర్క్ ఫ్రొమ్ హోమ్ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree & Post Graduate అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, అద్భుతమైన కస్టమర్ సేవా నైపుణ్యాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీరు అవసరమైన బహుళ భాషలలో ప్రావీణ్యం, మంచి కంప్యూటర్ నైపుణ్యాలు ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
- UPSC Jobs : 241 నోటిఫికేషన్ విడుదల
- Railway Jobs : 10+ITI, Any డిగ్రీ అర్హతతో కొత్తగా 6,238 టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
- NICL Notification 2025 : నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
- SSC MTS Notification 2025 : 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వెంటనే అప్లై చేసుకోండి
- AP Job Mela – నిరుద్యోగ యువత కోసం పెద్ద అవకాశం // అన్ని రకాల అర్హతలు ఉన్న వారి కోసం ఇది ఒక సువర్ణ అవకాశం
- SBI PO job Notification In 2025 //ప్రభుత్వ రంగంలో అద్భుత ఉద్యోగావకాశం SBI లో 541 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ SBI Job Recruitment In Telugu
- 🔥 ఆశావర్కర్ పోస్టుల నోటిఫికేషన్ 2025 – పదో తరగతి అర్హతతో అన్ని గ్రామాలలో ఉద్యోగ అవకాశాలు! Asha workers Job Recruitment In Districts Wise
- Librarian Jobs : ఎన్ఐటీలో లైబ్రరీ ట్రైనీ పోస్టులు: యువతకు మంచి అవకాశం
- నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్..విద్యార్థులకు కేంద్రం నుంచి 12000 ఆర్థిక సహాయం
- Rythu Bharosa scheme నిధులు జమ, స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
- Thalliki Vandanam డబ్బు జమ కాలేదా? వెంటనే ఇలా చేయండి.. పూర్తి వివరాలు తెలుసుకోండి
- ఇంటర్ అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
ఈ ఉద్యోగం జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 25,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు ఫీజు గురించి చక్కగా వివరించడం జరగింది అర్హులు అయిన వారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.
ఎంపిక విధానం:
🔷మొబైల్ లో రాత పరీక్ష
🔷ఇంటర్వ్యూ
🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Genpact Online Apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
UPSC Jobs : 241 నోటిఫికేషన్ విడుదల
UPSC Jobs : 241 నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now UPSC Job Recruitment In 2025 –
Railway Jobs : 10+ITI, Any డిగ్రీ అర్హతతో కొత్తగా 6,238 టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
Railway Jobs : 10+ITI, Any డిగ్రీ అర్హతతో కొత్తగా 6,238 టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join
NICL Notification 2025 : నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
NICL Notification 2025 : నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now NIC administrative
SSC MTS Notification 2025 : 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వెంటనే అప్లై చేసుకోండి
SSC MTS Notification 2025 : 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వెంటనే అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join
AP Job Mela – నిరుద్యోగ యువత కోసం పెద్ద అవకాశం // అన్ని రకాల అర్హతలు ఉన్న వారి కోసం ఇది ఒక సువర్ణ అవకాశం
AP Job Mela – నిరుద్యోగ యువత కోసం పెద్ద అవకాశం // అన్ని రకాల అర్హతలు ఉన్న వారి కోసం ఇది ఒక సువర్ణ అవకాశం
SBI PO job Notification In 2025 //ప్రభుత్వ రంగంలో అద్భుత ఉద్యోగావకాశం SBI లో 541 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ SBI Job Recruitment In Telugu
SBI PO job Notification In 2025 //ప్రభుత్వ రంగంలో అద్భుత ఉద్యోగావకాశం SBI లో 541 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ SBI Job Recruitment
🔥 ఆశావర్కర్ పోస్టుల నోటిఫికేషన్ 2025 – పదో తరగతి అర్హతతో అన్ని గ్రామాలలో ఉద్యోగ అవకాశాలు! Asha workers Job Recruitment In Districts Wise
🔥 ఆశావర్కర్ పోస్టుల నోటిఫికేషన్ 2025 – పదో తరగతి అర్హతతో అన్ని గ్రామాలలో ఉద్యోగ అవకాశాలు! Asha workers Job Recruitment In Districts WiseRecruitment
Librarian Jobs : ఎన్ఐటీలో లైబ్రరీ ట్రైనీ పోస్టులు: యువతకు మంచి అవకాశం
Librarian Jobs : ఎన్ఐటీలో లైబ్రరీ ట్రైనీ పోస్టులు: యువతకు మంచి అవకాశం WhatsApp Group Join Now Telegram Group Join Now NITK Librarian
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్..విద్యార్థులకు కేంద్రం నుంచి 12000 ఆర్థిక సహాయం
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్..విద్యార్థులకు కేంద్రం నుంచి 12000 ఆర్థిక సహాయం WhatsApp Group Join Now Telegram Group Join Now National Means
Rythu Bharosa scheme నిధులు జమ, స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Rythu Bharosa scheme నిధులు జమ, స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now Rythu Bharosa scheme
Thalliki Vandanam డబ్బు జమ కాలేదా? వెంటనే ఇలా చేయండి.. పూర్తి వివరాలు తెలుసుకోండి
Thalliki Vandanam డబ్బు జమ కాలేదా? వెంటనే ఇలా చేయండి.. పూర్తి వివరాలు తెలుసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now AP
ఇంటర్ అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
ఇంటర్ అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR SERC Junior Secretary
SSC CGL Notification 2025 : 14,582 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
SSC CGL Notification 2025 : 14,582 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now SSC CGL
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.