AP Outsourcing Jobs : Age 47 లోపు జిల్లా కుటుంబ సంక్షేమ శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదల | Latest DCHS Government Recruitment 2023 Notification in Telugu
AP Outsourcing Jobs : Age 47 లోపు జిల్లా కుటుంబ సంక్షేమ శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదల | Latest DCHS Government Recruitment 2023 Notification in Telugu
Sept 03, 2023 by Telugu Jobs Point
AP Health Medical & Family Welfare Department Recruitment 2023: నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త, ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ లో ఔట్ సోర్సింగ్ పై నియామకము లో భారీ బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.
మీరు కనుక మంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖలో జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
DCHS Government Job Notification 2023 organisation name
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ లో ఔట్ సోర్సింగ్ పోస్టులు ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు.
DCHS Government Job Notification 2023 post name ఉద్యోగాలు ఖాళీ వివరాలు
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 42 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. సొంత జిల్లాలో ఉద్యోగం పొందే అవకాశం.
1.ఫార్మసిస్ట్ గ్రేడ్- II
2.ల్యాబ్ టెక్నీషియన్ Gr- II
3.కౌన్సెలర్ / MSW Gr.II
4.థియేటర్ అసిస్టెంట్
5.ల్యాబ్ అటెండెంట్
6.పోస్ట్ మార్టం అసిస్టెంట్
7.రికార్డ్ అసిస్టెంట్
8.జనరల్ డ్యూటీ
9.అటెండెంట్లు GDA/MNO/FNO
10.ఆఫీస్ సబార్డినేట్ తదితర ఉద్యోగాలు
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ లో ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ 2023 |
వయసు | 18 to 47 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | పోస్టుని అనుసరించ రూ 15,000/- to 32,670/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
ఎంపిక విధానము | రాత పరీక్ష లేకుండా |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
DCHS Government Job Notification 2023 age limit and salary అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.15,000/- to 32,670/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
DCHS Government Job Notification 2023 Fee Details దరఖాస్తు రుసుము:
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు ఫీజు గురించి చక్కగా వివరించడం జరగింది అర్హులుఅయిన వారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం దరఖాస్తుదారుడు తప్పనిసరిగా అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కోసం డిమాండ్ డ్రాఫ్ట్‌ను తప్పనిసరిగా జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ చిత్తూరుకు అందించాలి (అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అర్హత కలిగి ఉంటే, ప్రతి పోస్ట్‌కు డిమాండ్ డ్రాఫ్ట్‌ను జతచేసి, ప్రతి పోస్ట్‌కి విడిగా దరఖాస్తు చేయాలి) క్రింద ఇవ్వబడింది;
ఎ) కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్ట్ కోసం దరఖాస్తు రుసుము = రూ. 1000/-
బి) అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పోస్ట్ కోసం దరఖాస్తు రుసుము = రూ. 500/-
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఫార్మసిస్ట్ గ్రేడ్- II, ల్యాబ్ టెక్నీషియన్ Gr- II, కౌన్సెలర్ / MSW Gr.II, థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ, అటెండెంట్లు GDA/MNO/FNO & ఆఫీస్ సబార్డినేట్ ఈ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
DCHS Government Job Notification 2023 education qualification details విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 10వ తరగతి, 12th, ITI, any డిగ్రీ, DMLT, B.Sc (MLT) విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
DCHS Government Job Notification 2023 important dates details ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 07/09/2023.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష సాధించడం మెరిట్ ఆధారంగా
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
DCHS Government Job Notification 2023 how to apply ఎలా దరఖాస్తు చేయాలి:-
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Aadabidda Nidhi Scheme: ఆడబిడ్డ నిధికి పోస్టాఫీస్ అకౌంట్ ఉండాలా? లేదా పూర్తి వివరాలు
Aadabidda Nidhi Scheme: ఆడబిడ్డ నిధికి పోస్టాఫీస్ అకౌంట్ ఉండాలా? లేదా పూర్తి వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now Aadabidda
New Ration Card : గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్ లో రేపు నుంచి కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు ఆహ్వానం
New Ration Card : గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్ లో రేపు నుంచి కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు ఆహ్వానం WhatsApp Group Join Now Telegram
Singareni Jobs : అప్లికేషన్ ఫీజు లేకుండా సింగరేణిలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | SCCL Junior Survey Officer Job Recruitment Apply Online Now | Telugu Jobs Point
Singareni Jobs : అప్లికేషన్ ఫీజు లేకుండా సింగరేణిలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | SCCL Junior Survey Officer Job Recruitment Apply Online Now
Latest Jobs : శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాలలో సూపర్ నోటిఫికేషన్ విడుదల | SVIMS Scientist C Job Recruitment Apply online Now | Gk 15 Telugu
SVIMS Scientist C Job Recruitment Apply online Now | Gk 15 Telugu
Warning : ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్న వినియోగదారులకి ప్రభుత్వం నుంచి హెచ్చరిక
Warning : ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్న వినియోగదారులకి ప్రభుత్వం నుంచి హెచ్చరిక WhatsApp Group Join Now Telegram Group Join Now Android Mobile Big
10th అర్హతతో ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Government Medical College Outsourcing job notification apply online now
10th అర్హతతో ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Government Medical College Outsourcing job notification apply online now WhatsApp Group
Any డిగ్రీ, BE, B. Tech అర్హతతో విద్యుత్ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | Bharat Electronics Limited (BEL) is hiring 229 Fixed Tenure Engineers job recruitment apply online now
Any డిగ్రీ, BE, B. Tech అర్హతతో విద్యుత్ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | Bharat Electronics Limited (BEL) is hiring 229 Fixed
నెలకు రూ. 3,000/-పెన్షన్ అందించే పథకం | Pradhan Mantri Shrama Yogi Man Dhan (PMSYM) Scheme All Details in Telugu
నెలకు రూ. 3,000/-పెన్షన్ అందించే పథకం | Pradhan Mantri Shrama Yogi Man Dhan (PMSYM) Scheme All Details in Telugu WhatsApp Group
New Ration Card : ఆంధ్రప్రదేశ్ కొత్త రేషన్ కార్డులలో ముఖ్యమైన మార్పులు
New Ration Card : ఆంధ్రప్రదేశ్ కొత్త రేషన్ కార్డులలో ముఖ్యమైన మార్పులు WhatsApp Group Join Now Telegram Group Join Now New ration
Any డిగ్రీ అర్హతతో అమేజాన్ లో బంపర్ జాబ్స్ | Amazon Associate Jobs Requirement 2024 Apply Now | Latest Amazon Jobs in Telugu
Any డిగ్రీ అర్హతతో అమేజాన్ లో బంపర్ జాబ్స్ | Amazon Associate Jobs Requirement 2024 Apply Now | Latest Amazon Jobs in
Good News : రైతుల ఖాతాలో డబ్బులు జమ
Good News : రైతుల ఖాతాలో డబ్బులు జమ WhatsApp Group Join Now Telegram Group Join Now Telangana News : తెలంగాణ రాష్ట్రంలో
Telangana Army Recruitment Rally 2024 : 10th అర్హత తో డిసెంబర్ 8 నుంచి ‘అగ్నివీర్’ ర్యాలీ
Telangana Army Recruitment Rally 2024 : 10th అర్హత తో డిసెంబర్ 8 నుంచి ‘అగ్నివీర్’ ర్యాలీ WhatsApp Group Join Now Telegram Group
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.