Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

AP Govt Jobs 2023 : కుటుంబ సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ వచ్చింది | 32,640/- జీతం వస్తుంది | Latest DMHO Jobs Notification in Telugu

AP Govt Jobs 2023 : కుటుంబ సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ వచ్చింది | 32,640/- జీతం వస్తుంది | Latest DMHO Jobs Notification in Telugu

Oct 19, 2023 by Telugu Jobs Point  

ముఖ్యాంశాలు:-

📌ఈరోజు వచ్చిన కొత్త నోటిఫికేషన్.

📌ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

📌Age 18 to 52 Yrs లోపు అప్లై చేయచ్చు.

📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత ఊరిలో ఉద్యోగాలు, చేరగానే జీతం 32,640/-

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్ట్/ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ A.P కమీషనర్ కింద వివిధ కేటగిరీల పోస్టుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనరల్ హాస్పిటల్ లో రిక్రూట్‌మెంట్ కింద అవుట్‌సోర్సింగ్ లో  నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ స్టాఫ్ నర్సులు & సహాయక సిబ్బంది జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

Latest AP DMHO Jobs Notification 2023 Eligibility Education Qualification And Age Details

అవసరమైన వయో పరిమితి:

01.07.2023 నాటికి లెక్కించబడుతుంది 18 సంవత్సరాలు to 42 సంవత్సరాలు సడలింపులు క్రింది విధంగా ఉంటాయి:-

•SC, ST, BC మరియు EWS అభ్యర్థులకు: 05 (ఐదు) సంవత్సరాలు.

•ఎక్స్-సర్వీస్ మెన్ కోసం: 03 (మూడు) సంవత్సరాలు సాయుధ దళాలలో సర్వీస్ యొక్క పొడవుతో పాటు.

•వికలాంగులకు: 10 (పది) సంవత్సరాలు.

•అన్ని సడలింపులతో కలిపి గరిష్ట వయోపరిమితి 52 సంవత్సరాలు.

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ.₹15,000/- నుంచి రూ ₹32,640/- వరకు నెల జీతం చెల్లిస్తారు. 

దరఖాస్తు రుసుము:

•OC అభ్యర్థులకు రూ. 0/-

•SC/ST/BC/శారీరకంగా ఛాలెంజ్డ్ అభ్యర్థులకు = రూ. 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

ఉద్యోగాలు ఖాళీ వివరాలు:- మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 20 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి. 

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ ముఖ్యంగా  స్టాఫ్ నర్సులు & సహాయక సిబ్బంది (LGS) గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు స్టాఫ్ నర్సులు కావలసిన కనీస అర్హత  గుర్తింపు పొందిన నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్ నుండి ఇంటర్ మరియు జనరల్ నర్సింగ్ & మిడ్‌వైఫరీ కోర్సు / B.Sc నర్సింగ్. ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. సహాయక సిబ్బంది (LGS) పోస్టుకు కావలసిన అర్హత  పోస్టులు కు పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే

ప్రారంభం తేదీ  21-10-2023

అప్లికేషన్ చివరి తేదీ 28-10-2023.

Latest AP Family Welfare Department NHM Jobs Recruitment 2023 Jobs Notification selection process

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లేకుండా

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. 

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here  

🛑Website Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!