Agriculture Jobs : 10th అర్హతతో వ్యవసాయ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ | Latest MANAGE Recruitment 2023 in Telugu
Agriculture Jobs : 10th అర్హతతో వ్యవసాయ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ | Latest MANAGE Recruitment 2023 in Telugu
Nov 12, 2023 by Telugu Jobs Point
MANAGE Job Vacancy In Telugu : ఈరోజు మీకోసం వ్యవసాయ శాఖలో పర్మనెంట్ బంపర్ నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. కేవలం 10th అర్హతతో అప్లై చేసుకొని గ్రూప్ సి పర్మినెంట్ జాబ్ పొందవచ్చును. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ (MANAGE) అనేది వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ (DA&FW), వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, ప్రభుత్వం కింద ఒక స్వయంప్రతిపత్త సంస్థ. భారతదేశం యొక్క. ఈ నోటిఫికేషన్ ఈనెల 20 నవంబర్ 2023 లోపల అప్లై చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
అవసరమైన వయో పరిమితి: 27/11/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది
మీరు ఈ రిక్రూట్మెంట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ (MANAGE) నుండి విడుదలకావడం జరిగింది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
- నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్..విద్యార్థులకు కేంద్రం నుంచి 12000 ఆర్థిక సహాయం
- Rythu Bharosa scheme నిధులు జమ, స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
- Thalliki Vandanam డబ్బు జమ కాలేదా? వెంటనే ఇలా చేయండి.. పూర్తి వివరాలు తెలుసుకోండి
- ఇంటర్ అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
- SSC CGL Notification 2025 : 14,582 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
- NPCL Job Recruitment 2025 // 12th అర్హతతో పవర్ సబ్ స్టేషన్ లో జాబ్స్ // Central Government Job Recruitment In telugu
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ (MANAGE) |
వయసు | 18 to 45 Yrs వయ |
మొత్తం ఖాళీలు | 07 |
విద్యా అర్హత | 10th పాస్ చాలు |
నెల జీతము | Rs. 18000 – Rs. 2,17,100/- |
Join WhatsApp Group | Click Here |
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ నోటిఫికేషన్ లో వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి కింద ఇచ్చాను చూడండి.
🔹డిప్యూటీ డైరెక్టర్
🔹అసిస్టెంట్ డైరెక్టర్
🔹అకడమిక్ అసోసియేట్
🔹అకడమిక్ అసోసియేట్
🔹EDP అసిస్టెంట్
🔹అప్పర్ డివిజన్ క్లర్క్
🔹మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు కనీస అర్హత కింద ఇవ్వడం జరిగింది చూడండి. 10వ తరగతి, Any డిగ్రీ & Ph.డి మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ ఉద్యోగం జీతం వివరాలు:
ఈ నోటిఫికేషన్ లో మీరు 18,000/- నుంచి రూ 2,17,100/- జీతం మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం PwBD)/SC/ST/మాజీ సైనికులు/మహిళలు: రుసుము చెల్లింపు నుండి మినహాయింపు. మిగతా వారందరికీ: రూ. 354/- to రూ 1180/-
ఎంపిక విధానం:
🔷 రాత పరీక్ష
🔷ఇంటర్వ్యూ
🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు
🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-11-2023.
=====================
Important Links:
✅Notification Pdf Click Here
✅Online Apply Link Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్..విద్యార్థులకు కేంద్రం నుంచి 12000 ఆర్థిక సహాయం
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్..విద్యార్థులకు కేంద్రం నుంచి 12000 ఆర్థిక సహాయం WhatsApp Group Join Now Telegram Group Join Now National Means
Rythu Bharosa scheme నిధులు జమ, స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Rythu Bharosa scheme నిధులు జమ, స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now Rythu Bharosa scheme
Thalliki Vandanam డబ్బు జమ కాలేదా? వెంటనే ఇలా చేయండి.. పూర్తి వివరాలు తెలుసుకోండి
Thalliki Vandanam డబ్బు జమ కాలేదా? వెంటనే ఇలా చేయండి.. పూర్తి వివరాలు తెలుసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now AP
ఇంటర్ అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
ఇంటర్ అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR SERC Junior Secretary
SSC CGL Notification 2025 : 14,582 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
SSC CGL Notification 2025 : 14,582 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now SSC CGL
NPCL Job Recruitment 2025 // 12th అర్హతతో పవర్ సబ్ స్టేషన్ లో జాబ్స్ // Central Government Job Recruitment In telugu
NPCL Job Recruitment 2025 // 12th అర్హతతో పవర్ సబ్ స్టేషన్ లో జాబ్స్ // Central Government Job Recruitment In telugu WhatsApp
Latest Jobs : సొంత రాష్ట్రంలో డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో స్టేట్ కో-ఆర్డినేటర్ ఉద్యోగాలు | DIC state coordinator job recruitment 2025 | latest jobs in Telugu
Latest Jobs : సొంత రాష్ట్రంలో డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో స్టేట్ కో-ఆర్డినేటర్ ఉద్యోగాలు | DIC state coordinator job recruitment 2025 | latest
ISRO JOBS : అంతరిక్ష పరిశోధన కేంద్రంలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ISRO Technical Assistant Library Assistant Job Notification Apply Online Now
ISRO JOBS : అంతరిక్ష పరిశోధన కేంద్రంలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ISRO Technical Assistant Library Assistant Job Notification Apply Online Now
Government Jobs : No Exam AP ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు – నిరుద్యోగులకు మరో మంచి అవకాశం
AP Government Jobs : No Exam AP ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు – నిరుద్యోగులకు మరో మంచి అవకాశం WhatsApp Group Join Now Telegram
12th అర్హతతో విమానాశ్రయాల్లో సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | AAICLAS security assistant job notification 2025 Apply Now
12th అర్హతతో విమానాశ్రయాల్లో సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | AAICLAS security assistant job notification 2025 Apply Now WhatsApp Group Join
ALIMCO Recruitment 2025 : స్టోర్ అసిస్టెంట్ & జూనియర్ మేనేజర్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి
ALIMCO Recruitment 2025 : స్టోర్ అసిస్టెంట్ & జూనియర్ మేనేజర్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join
రాత పరీక్ష లేకుండా ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ అవకాశాలు | latest Andhra Pradesh welfare department job notification in Telugu | AP government jobs
రాత పరీక్ష లేకుండా ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ అవకాశాలు | latest Andhra Pradesh welfare department job notification in Telugu
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*