Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

AP Government Jobs 2023 | No Fee No Exam, AP  మత్స్య శాఖలో సాగర మిత్ర ఉద్యోగాల భర్తీ | Latest Free Jobs

AP Government Jobs 2023 | No Fee No Exam, AP  మత్స్య శాఖలో సాగర మిత్ర ఉద్యోగాల భర్తీ | Latest Free Jobs

Nov 13, 2023 by Gk 15 Telugu  

Sagara Mitra Recruitment 2023 : నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ మరొక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మనకి ఈ నోటిఫికేషన్ మత్స్యశాఖ నుండి విడుదల కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణాజిల్లా నందు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం (PMMSY) ఇచ్చిన విధంగా పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులను అనుసరించి క్రింద ఇచ్చిన అర్హతలు మీకు ఉన్నట్లయితే ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

Sagara Mitra Recruitment 2023 Apply Online For Various Vacancies, Check Eligibility, Last Date All Details in Telugu

ఉద్యోగ వివరాలు: మన తెలుగు రాష్ట్రాలలో సాగర మిత్ర పోస్టులు భర్తీ చేస్తున్నారు.

ఉద్యోగ అర్హతలు: ఈ పోస్టులకు అప్లై చేసుకుని అభ్యర్థులు….

B.F.Sc, మరియు B.Sc (ఫిషరీస్/ మెరైన్ బయాలజీ/ జువాలజీ) డిగ్రీ విద్యార్హత ఉన్న వారు ఈ పోస్ట్ కి అర్హులు. పై అర్హతల్లో ఏ ఒక్క అర్హత ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ క్రింద ఇచ్చిన విధంగా….

అభ్యర్థుల వయసు : పోస్టులను అనుసరించి అభ్యర్థి వయసు….

01-01-2024 నాటికి 18 – 42 సంవత్సరాలు కలిగి ఉండాలి.

అభ్యర్థుల వయసు సడలింపు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది….

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరిగింది.

నెల జీతం: జాబ్ లో చేరగానే నెలకి రూ.15000 చొప్పున జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము : మహిళా అభ్యర్థులు, SC మరియు ST, PwBD, ESM  వారు రూ.00/-, మిగిలిన వారంతా రూ.00/- చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు ఇచ్చిన సమయం: అభ్యర్థులు ఆఫ్లైన్లో  దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

ఎంపిక విధానం:

> ఇంటర్వ్యూ

> డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Sagara Mitra Recruitment Notification 2023 Apply Process :-

దరఖాస్తులు చేయు విధానం:

> ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

> అభ్యర్థులు మీయొక్క పూర్తి దరఖాస్తును స్వయముగా గాని, రిజిస్టర్ పోస్ట్ ద్వారా గాని చివరి తేది అయిన 22-11-2023 సాయంత్రం 5.00 గంటల వరకు మత్య్సశాఖ సంయుక్త సంచాలకులు, మచిలీపట్నం, కృష్ణా జిల్లా వారి కార్యాలయం పని వేళల్లో మాత్రమే స్వీకరించబడును.

>అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింద ఇవ్వబడిన నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆఫ్లైన్ దరఖాస్తులను చేసుకోగలరు.

> పై వివరాల్లో ఇచ్చిన విధంగా మీకు వయసు, అర్హతలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Sagara Mitra Notification & Application Pdf Click Here

➡️Official Website Link Click Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Follow the channel on WhatsApp

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!