Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

APPSC Group 2 Recruitment 2023 : తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 55,500 జీతం ఇస్తారు | Latest Andhra Pradesh Group 2 Job Notification In Telugu | latest jobs in Telugu 

APPSC Group 2 Recruitment 2023 : తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 55,500 జీతం ఇస్తారు | Latest Andhra Pradesh Group 2 Job Notification In Telugu | latest jobs in Telugu 

Dec 24, 2023 by Telugu Jobs Point  

తెలుగు వారికి భారీగా అదిరిపోయే ఉద్యోగాలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. Any డిగ్రీ & డిప్లమా అర్హతతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా (APPSC) భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. చక్కగా అసిస్టెంట్ రిజిస్టర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ ఆడిటర్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, డిప్యూటీ తాసిల్దార్ జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే APPSC గ్రూప్ 2 జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ ఆంధ్రప్రదేశ్ లో ని వివిధ రకాల ప్రభుత్వాలలో 56 రకాల కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు APPSC ద్వారా అసిస్టెంట్ రిజిస్టర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ ఆడిటర్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, డిప్యూటీ తాసిల్దార్ తదితర సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు ఎన్ని డిప్లమా & Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, అద్భుతమైన కస్టమర్ సేవా నైపుణ్యాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అవసరమైన వయో పరిమితి:

మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. Maximum 42 సంవత్సరాలు వయసు నిండి ఉండరాదు. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ APPSC లో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 25,220/- to రూ. 1,30,580/- జీతం ప్రభుత్వం మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫీజు 120 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు 80 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది.

అప్లికేషన్ చివరి తేదీ 

ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలంటే 2024 జనవరి 10వ తేదీ లోపల అప్లై చేసుకోవాలి.

ఎంపిక విధానం:

🔷 తెలుగులో రాత పరీక్ష 

🔷ఇంటర్వ్యూ

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

=====================

Important Links:

🔴Notification Pdf Click Here

🔴Apply Online Link Click Here

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!