మహిళలకు ప్రతి నెల 1500 ఆడబిడ్డ నిధి స్కీమ్ : Aada bidda nidhi scheme 2024 Full Details in Telugu
మహిళలకు ప్రతి నెల 1500 ఆడబిడ్డ నిధి స్కీమ్ : Aada bidda nidhi scheme 2024 Full Details in Telugu
ఏపీ మహిళలకు ప్రతి నెల 1500 ఆడబిడ్డ నిధి స్కీమ్ :- ఆడబిడ్డ నిధి స్కీమ్ పథకం ద్వారా ప్రతి నెల కూడా 1500 రూపాయలను నేరుగా వాళ్ళ యొక్క బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తామంటూ ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటిగా దీన్నైతే పొందుపరచడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి అర్హులు ఎవరు ఏ విధంగా అర్హత కలిగిన వారు ఈ పథకానికి అప్లై చేసుకోవాలి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎప్పుడు లోపు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ వివరాలు కూడా తెలుసుకున్నాం దాంతోపాటు మనకి ఈ ఆడబిడ్డ నీది ఎప్పుడు ప్రారంభం అవుతుందో కూడా తెలుసుకుందాం.
Aada bidda nidhi scheme 2024 :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి 1500 రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అనేది ప్రతి నెల కూడా ఉంటుందని యధావిధిగా ఐదు సంవత్సరాలు పాటు చంద్రబాబు సీఎం ఉన్న రోజులు ఉంటుంది అని తెలియజేయడం జరిగింది. మనకి కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పథకానికి సంబంధించి ఆల్రెడీ అక్కడ వెబ్సైట్ అయితే రూపొందించి ఉన్నారు. ఆ వెబ్సైట్ ప్రకారం అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో రేపు మాకు రాబోతున్న అక్కడ ఆ పథకం ప్రకారం మనకి కొన్ని గైడ్లైన్స్ లేతే వచ్చాయి. ఆ గైడ్లైన్స్ లో ఇంచుమించు దాని ప్రకారమే ఉన్నాయన్నమాట ముందు మనకు ఇచ్చిన ఈ గైడ్లైన్స్ ప్రకారం మనం గమనిస్తే ఈ పథకం ఈనెల లెఫ్ట్ జూలై మంత్ లో మనకు స్టార్ట్ అనేది అవడం జరుగుతుంది.
Aada bidda nidhi scheme 2024 eligibility criteria in Telugu
ఆడబిడ్డ నీది పథకం లో అర్హతలు చూసుకున్నట్లయితే :-
- ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మహిళలు కలిగి ఉండాలి.
- ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడైనా నివసిస్తూ ఉండొచ్చు.
- తప్పనిసరిగా 19 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి.
- అలాగే 59 సంవత్సరాలు లోపల అందరూ కూడా ఈ పథకం వర్తిస్తుంది.
- గృహినీలకు మాత్రమే ఈ పథకం ఎక్కువ వర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పక్క రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే గృహిణిలకు మాత్రమే పథకం అనేది ఇస్తున్నారు.
- అలాగే డోక్రా మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది అంటే కంపల్సరిగా ఈ పథకం వర్తిస్తుంది.
- ఈ పథకం అప్లై చేయాలనుకుంటే తప్పనిసగా రేషన్ కార్డు కలిగి ఉండాలి.
Aada bidda nidhi scheme 2024 required document details
మహాశక్తి ఆడబిడ్డ నీది పథకం కింద మీకు పొందాలనుకుంటే కావాల్సిన డాక్యుమెంట్ వివరాలు అనగానే చూసుకున్నట్లయితే :-
- బర్త్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వయసు నిర్ధారణ కోసం లేకుంటే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కూడా సరిపోతుంది.
- రేషన్ వాళ్లు కలిగి ఉండాలి.
- Income సర్టిఫికెట్ ఉండాలి.
- SC ST & BC అభ్యర్థులకు క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది తప్పనిసరిగా ఉండాలి.
- ఓటర్ ఐడి కూడా ఉండాలి.
- కరెంట్ బిల్లు, మినిమం ఆరు నెలలు కలిగి ఉండాలి. అందులో మూడు 300 యూనిట్ కన్నా మించి కరెంటు బిల్లు రాకుండా ఉండాలి.
Aada bidda nidhi scheme 2024 final document details కావలసిన డాక్యుమెంట్స్ :-
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డ్
- కులం సర్టిఫికెట్
- ఇన్కమ్ సర్టిఫికెట్
- కరెంట్ బిల్లు
- ఓటర్ కార్డు
ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి అభ్యర్థులు గా ఆన్లైన్ లో మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది అయితే ఇప్పుడు వరకు అయితే ప్రజెంట్ అయితే రాలేదు త్వరగా జులై ఆగష్టు లో వస్తుంది దానికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే మీకు తెలియచేయడం జరుగుతుంది కింద వాట్సాప్ లో టెలిగ్రామ్ అకౌంట్ ఉంది త్వరగా అందులో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా అందులో మీరు పొందుతారు.