Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

12th అర్హతతో పర్మినెంట్ శాశ్వత లైబ్రరీ అసిస్టెంట్ క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ తెలుగులో  దరఖాస్తు చివరి తేదీ 

12th అర్హతతో పర్మినెంట్ శాశ్వత లైబ్రరీ అసిస్టెంట్ క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ తెలుగులో  దరఖాస్తు చివరి తేదీ 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICMR NIN library assistant clerk job notification in Telugu  apply Last Date హైదరాబాద్ తార్నాకలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) డైరెక్ట్ గా పెర్మనెంట్  ఉద్యోగుల నియామకాలు చేస్తున్నారు. ICMR NIN లో నోటిఫికేషన్ లో పోస్టులు లోయర్ డివిజన్ క్లర్క్(LDC), లైబ్రరీ క్లర్క్ అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC), లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు అర్హులైన అభ్యర్థుల నుంచి  కోరుతోంది. మొత్తం ఉద్యోగాలు 14 ఉన్నాయి. దరఖాస్తు ఫీజు రూ.1200 ఉది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 25 జూన్ 2024.

🔴Notification Pdf

🔴Official website

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!