మెగా జాబ్ మేళా 5000 పోస్టుల నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానం | Mega job Mela job recruitment in Telugu | GK 15 Telugu
మెగా జాబ్ మేళా 5000 పోస్టుల నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానం | Mega job Mela job recruitment in Telugu | GK 15 Telugu
Date:- 27 June, 2024 by Telugu Jobs Point
Mega Jobs Mela : నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం!, మెగా జాబ్ మేళా జిల్లాలోని ఈ నెల 29 సమయం : ఉ 10:00 గం.ల నుండి సా 4:00 గం.ల వరకు నిర్వహించే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని శ్రీ కూనంనేని సాంబశివరావు గారు అన్నారు. ఈ జాబ్ మేళాలో 60+ కు పైగా కంపనీలు 5,000 కు పైగా ఉద్యోగాలు మెగా జాబ్ మేళా లో పాల్గొంటాయని తెలిపారు.
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది
మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ 60+ కు పైగా కంపనీలు 5,000 కు పైగా ఉద్యోగాలు.
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు వివిధ రకాల ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
ఇంటర్వ్యూలకు వెళ్లే అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
- తమ బయోడేటా ఫామ్
- విద్యా అర్హతల ఒరిజినల్ మరియు ఫోటో కాపీ.
- ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ & ఓటర్ ఐడి
- బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్
- ఆరు తాజా పాస్ పోర్ట్ సైజ్ ఫొటోసు
మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు ఏదైనా 7వ ఉత్తీర్ణత, 10th, ఇంటర్/ డిప్లొమా/ ఫార్మసీ డిప్లొమా I.T.I/ Degree & B-Tech, PG,MBA పూర్తి చేసిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.
అవసరమైన వయో పరిమితి:
మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మాక్సిమం 40 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు అందరూ కూడా జాబ్ మేళాకు వెళ్ళవచ్చును.
ఈ ఉద్యోగం జీతం వివరాలు:
ఈ పోస్ట్ను అనుసరించి నెలకి మీకు 15,000/- to 40,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు.
దరఖాస్తు రుసుము:
ఈ TS జాబ్స్ మేళా లో అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష లేకుండా
- ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి:-
కావున పై అర్హత కలిగిన ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెబ్ సైటు నందు తమ పేర్లను నమోదు చేసుకొని 29.06.2024 న ఉదయం 10.00 గం. లకు వేదిక : వేదిక: కొత్తగూడెం క్లబ్, కొత్తగూడెం ఆ ప్రాంతం వెళ్లినట్లయితే మీకు జాబ్స్ రావడం జరుగుతుంది. వారి విద్యా అర్హతలు మరియు అనుభవంను బట్టి ఇంటర్వ్యూ చేశి వెంటనే ఉద్యోగాల్లో ఇవ్వడం జరుగుతుంది. కావున ములుగు నియోజక వర్గం, జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
=====================
Important Links:
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*