Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana JobsWork From Home Jobs

10+2 అర్హ‌త‌తో ఈ ఏడాదికి బెస్ట్ జాబ్స్ ఇవే సచివాలయ అసిస్టెంట్ గా 3712 ఉద్యోగాలు SSC CHSL Recruitment 2024 Latest Jobs In Telugu  Free Jobs 

10+2 అర్హ‌త‌తో ఈ ఏడాదికి బెస్ట్ జాబ్స్ ఇవే సచివాలయ అసిస్టెంట్ గా 3712 ఉద్యోగాలు SSC CHSL Recruitment 2024 Latest Jobs In Telugu  Free Jobs 

Published Date  : April 09, 2024 by Gk 15 Telugu

Central government Jobs | Staff Selection Commission CHSL Job Vacancy 2024: హలో ఫ్రెండ్స్ మనం ఈఆర్టికల్ లో కొత్తగా విడుదల అయిన SSC నుంచి భారీ రిక్రూట్మెంట్ విడుదల అయ్యింది, మీలో చాలా మంది జాబ్ కోసం వేచి చూస్తూ స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) లో కంబైన్డ్ హయ్యర్ సెకండరీ ఎక్సమినేషన్ 2024 రెగ్యులర్ ప్రాతిపదికన దిగువ పేర్కొన్న పోస్టులకు ఎంపిక చేయడం ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 10+2 అర్హతతో ఈ లోయర్ డివిజనల్ క్లర్క్/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లు పోస్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లో పురుష/మహిళ దరఖాస్తు ఆన్లైన్ ఆహ్వానిస్తున్నారు. ఇందులో మీరు సెలెక్ట్ అయితే నెలకు జీతం రూ.19,900/- to రూ 81,100/-  ఇవ్వడం జరుగుతుంది. వయసు 18 సంవత్సరాల నుంచి 32 మధ్యలో ఉన్న వాళ్ళు అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్  గా డైరెక్ట్ ఉద్యోగం ఇస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో  కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని SSC CHSL రిక్రూట్‌మెంట్ కోసం కమిషన్ ఓపెన్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌ను వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ

ఈ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమీషన్ లో గ్రూప్ C పోస్టులకు అర్హతగల అభ్యర్థుల నుండి రెగ్యులర్ ప్రాతిపదికన దిగువ పేర్కొన్న పోస్టులకు ఎంపిక చేయడం ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజనల్ క్లర్క్/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లు పోస్టులు భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10+2, కేవలం ఇంటర్మీడియట్  ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

మొత్తం ఎన్ని ఉద్యోగాలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా 3712 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. 

BC వారికి 3 సంవత్సరాలు

SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి : 

ఎ)OC అభ్యర్థులకు. రూ.100/-

బి)SC/ST/BC/EWS ఫిమేల్ అభ్యర్థులకు. రూ.0/-

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. 

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.19,900/- to రూ.81,100/-  జీతం ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://ssc.gov.in/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ముఖ్య తేదిలు :-

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : 08/04/2024.

ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ : 07/05/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🔴Full Notification Pdf Click Here

🔴Apply Link Click Here 

🔴Official Website Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!