Andhra Pradesh jobsapssdc jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana Jobs

SSC Job Recruitment || Latest 8326 central jobs with tenth qualification Full Details

10th అర్హతతో 8326 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల విడుదల || SSC Job Recruitment || Latest 8326 central jobs with tenth qualification

June – 29 – 2024 by GK 15 Telugu  

Central Government Jobs :- తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది.  కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/కార్యాలయాల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) క్రింది ఇచ్చిన పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థులను దరఖాస్తు చేయనున్నారు. కాబట్టి దరఖాస్తుదారులు క్రింద పేర్కొన్న విధంగా, ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

ఈ నోటిఫికేషన్ మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుండి విడుదల జరిగింది.

పోస్టులు పేరు : వివిధ మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్, హవల్దార్ (గ్రూప్ సీ నాన్ మినిస్టీరియల్) పోస్టులను భర్తీ చేస్తున్నారు.

 పోస్టుల వివరాలు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది….

 మొత్తం పోస్టులు – 8326 వీటిలో…. 

★ మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ – 4887 పోస్టులు

★ హవల్దార్ (గ్రూప్ సీ నాన్ మినిస్టీరియల్)- 3439 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదోతరగతి లేదా మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన కోర్సు లో ఉత్తీర్ణులై  ఉండాలి. 

వయోపరిమితి: పోస్టులను అనుసరించి అభ్యర్థి వయసు 2024, ఆగస్టు 1 నాటికి ఎంటీఎస్ పోస్టులకు 18- 25 సంవత్సరాలు, హవల్దార్ పోస్టులకు 18- 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.100/- & SC/ST/Pwd కోసం రూ.00/- చొప్పున చెల్లించాలి.

చివరి తేదీ: 31/07/2024

జీతం: పోస్టులను అనుసరించి నెలకు రూ.19,900/- నుండి రూ.81,100/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా

దరఖాస్తు మోడ్: ఆన్లైన్  

అధికారిక వెబ్‌సైట్: https://ssc.gov.in/   

ఎంపిక విధానం: పోస్టులను అనుసరించి….

  • కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (  ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ విధానంలో
  •  మరియు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ( పి ఎస్ టి ) మరియు పిఈటి 
  •  ఇంటర్వ్యూ
  • మెడికల్ ఎగ్జామినేషన్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here  

🛑Official Website Visit Click Here        

🛑Apply Link Click Here     

🔴వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!