Telangana JobsAndhra Pradesh jobsCentral Government JobsGovernment Jobs

How to take free sand All Details in Telugu

ఉచిత ఇసుక ఎలా తీసుకెళ్లాలంటే | How to take free sand All Details in Telugu

✓ ఉచిత ఇసుక కోసం శాండ్ డిపోకు వెళ్లి ఆధార్, ఫోన్ నంబర్, అడ్రస్, వాహనం నంబర్ ఇవ్వాలి.

✓ అధికారి నిర్ణయించిన లోడింగ్, ట్రాన్స్పోర్ట్ ఫీజును ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. ఇందుకోసం QR కోడ్లు ఏర్పాటు చేశారు.

✓ ఇసుక డిపోలు ఉ.6 నుంచి సా.6 వరకు పని చేస్తాయి.

✓ స్టాక్ ఉన్నంత వరకు ఎవరు ముందుగా వస్తే వారికే ఇస్తారు.

✓ www.mines.ap.gov.in వెబ్ సైట్ లొ ఇసుక డిపో ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. ఎంత స్టాక్ ఉందొ తెలుసుకోవచ్చు.

💡Join WhatsApp Group Click Here

*👉Join Telegram Group Click Here

🏌🏻‍♂️Please Share to All Thank You..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!