apssdc jobsAndhra Pradesh jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Latest Jobs : 10th అర్హతతో  ఆంధ్రప్రదేశ్ జిల్లా బాలల పరిరక్షణ విభాగములో ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ విడుదల | latest Andhra Pradesh social worker and Aaya  job notification in Telugu offline now 

Latest Jobs : 10th అర్హతతో  ఆంధ్రప్రదేశ్ జిల్లా బాలల పరిరక్షణ విభాగములో ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ విడుదల | latest Andhra Pradesh social worker and Aaya  job notification in Telugu offline now 

AP welfare department  notification  :- Hi friends , ఆంధ్రప్రదేశ్లోని జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము, జిల్లా బాలల పరిరక్షణ విభాగము, ఖాళీగా యున్నటువంటి దిగువ తెలుపబడిన సోషల్ వర్కర్ అండ్ ఆయా ఉద్యోగాలు పోస్టుకు కాంట్రాక్టు పద్ధతన భర్తీ చేయుటకు గాను అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. ఈ నియాచకములు పూర్తిగా తాత్కాలికము మరియు ప్రభుత్వం వారిచే జారీ చేయబడు/ ఉత్తర్వుల మేరకు వారి ఏర్ఫార్మెన్స్ ఆధారముగా వారి యొక్క సర్వీసు కొనసాగింపబడును. అర్హత వయసు మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది త్వరగా చూసి అప్లై చేసుకోండి టైం లేదు. 

జిల్లా బాలల పరిరక్షణ సంస్థలు కొత్త ఉద్యోగాలు నోటిఫికేషన్ వివరాలు  

పోస్టులు పేరు :- సోషల్ వర్కర్ & ఆయా  

నెల జీతం :- రూ.10,000/- to Rs 18536/-

వయోపరిమితి  :- Age 25 to 42 Yrs మధ్యలో వయసు కలిగి ఉండాలి. 

అర్హత-ప్రమాణాలు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 10th, సోషల్ వర్క్ / సోషియాలజీ / సోషల్ సైన్సెస్‌లో B.A లో గ్రాడ్యుయేట్ చేయడం మంచిది

అప్లై చేసుకోవలసిన విధానం : ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి. అర్హత మరియు నిర్ణయ ప్రమాణాల ప్రకారము అన్ని అర్హతలున్న అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను సంబందిత దృవీకరణ పత్రములు జతపరచి ఈ నోటిఫికేషన్ ప్రదురితమైన దినము నుండి dt. 20.08.2024 లోపు కార్యాలయ పని దినములు మరియు పని వేళల యందు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము, డి-బ్లాక్, కొత్త కలెక్టరేట్, కడప, వై.యస్.ఆర్, జిల్లా యందు సమర్పించవలయును. 

🔴Ayah Job notification click here  

🔴Social Worker  నోటిఫికేషన్ Pdf Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!