Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Railway Jobs : 12th అర్హతతో  రైల్వే శాఖలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ | RRB NTPC Field Worker  Recruitment 2024 Latest Railway Jobs Notification in Telugu Apply Now

Railway Jobs : 12th అర్హతతో  రైల్వే శాఖలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ | RRB NTPC Field Worker  Recruitment 2024 Latest Railway Jobs Notification in Telugu Apply Now 

Latest RRB NTPC Railway Requirement in Telugu :  హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కొత్త నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకు వచ్చాను. రైల్వేలో ఉద్యోగం పొందాలని మీకు ఆశగా ఉన్నట్లయితే కేవలం 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అందరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు పారా-మెడికల్ యొక్క వివిధ కేటగిరీల రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ప్రారంభ తేదీ 17.08.2024 & దరఖాస్తు చివరి తేదీ  16.09.2024. మొత్తం ఉద్యోగాలు 1376 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కేవలం ఇంటర్, డిప్లొమా, GNM, డిగ్రీ,  పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కేవలం CBT టెస్ట్ ద్వారా డైరెక్ట్ జాబ్ ఇస్తారు. దిగువ పట్టికలో పేర్కొన్న కింది పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ లో డైటీషియన్, నర్సింగ్ సూపరింటెండెంట్, ఆడియాలజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, డెంటల్ హైజీనిస్ట్, డయాలసిస్ టెక్నీషియన్, ఆరోగ్యం & మలేరియా ఇన్‌స్పెక్టర్ Gr III, ప్రయోగశాల సూపరింటెండెంట్, పెర్ఫ్యూషనిస్ట్, ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్ II, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, క్యాత్ లాబొరేటరీ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్), రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్, స్పీచ్ థెరపిస్ట్, కార్డియాక్ టెక్నీషియన్, ఆప్టోమెట్రిస్ట్, ECG టెక్నీషియన్, లేబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ II & ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

Railway Recruitment Boards Para Medical Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details

ఎ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ RRB NTPC Para Medical పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

RRB NTPC Para Medical రిక్రూమెంట్ లో 1376 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

అభ్యర్థుల వయసు 18 నుంచి 43 ఏళ్ల మధ్య ఉండాలి. దిగువ పట్టికలోని క్రింది కేటగిరీలు/కమ్యూనిటీలకు గరిష్ట వయో పరిమితి/ గరిష్ట గరిష్ట వయస్సులో వయో సడలింపు అవసరమైన సర్టిఫికెట్‌ల సమర్పణకు లోబడి వర్తిస్తుంది. 

జీతం ప్యాకేజీ:

పోస్టులు అనుసరించి రూ.19,900/- to రూ.44,900/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. 

దరఖాస్తు రుసుము:

•OC అభ్యర్థులకు రూ.500/-

•SC/ ST/ BC/ PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.250/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు 12th, GNM, Any డిగ్రీ, డిప్లమా, B. Sc, MA,  అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 

అవసరమైన పత్రాలు

Mobile No, ఈమెయిల్ అడ్రస్, ఆధార్ కార్డ్, సిగ్నేచర్ ఫోటో, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు-2, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు, ఆధార్ & బ్యాంక్ A/C జిరాక్స్ కాపీలు తదితర డాక్యుమెంట్ మీ దగ్గర కలిగి ఉండాలి . 

ఎంపిక విధానం:

•రాత పరీక్ష

•ఇంటర్వ్యూ ద్వారా  

•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

•జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అర్హులైన అభ్యర్థుల నుంచి  ఆన్లైన్ https://www.rrbapply.gov.in/#/auth/landing ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

=====================

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

Important Links:

🛑Notification Pdf Click Here 

🔴Online Apply Link Click Here    

🔴Official Website Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!