Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Latest Jobs: 10th అర్హతతో ISRO జాబ్ నోటిఫికేషన్ విడుదల | ISRO LPSC Job Recruitment 2024 Latest Technical Assistant Job Notification in  Telugu All Details Apply Now 

Latest Jobs: 10th అర్హతతో ISRO జాబ్ నోటిఫికేషన్ విడుదల | ISRO LPSC Job Recruitment 2024 Latest Technical Assistant Job Notification in  Telugu All Details Apply Now 

Central Government Jobs : నిరుద్యోగులుగా భారీ శుభవార్త, ఈరోజు మీకు చాలా మంచి సువర్ణ అవకాశం తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రముఖ భారతీయ అంతరిక్ష అనుమతి సంస్థ ఆలీ కేంద్రం/ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ వలియమల లో భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో ఎంపికైన వాళ్లకి నెల జీతం ₹44900/- to ₹1,42,400/- టెక్నికల్ అసిస్టెంట్ ఇస్తారు. ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఇందులో అందరూ అప్లై చేసుకోవచ్చు. కేవలం 10th+ITI, 12th, డిప్లమా & Any డిగ్రీ అర్హతతో అప్లై చేసుకుని జాబ్స్ అవకాశం ఈరోజు రావడం జరిగింది. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ భారత ప్రభుత్వం అంతరిక్ష విభాగం/అంతరిక్షం సంస్థ నుండి ఉద్యోగం విడుదలకావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ  మనకు Technical Assistant, Technician ‘B’ (Welder), Technician ‘B’ (Electronic Mechanic),  Technician ‘B’ (Turner), Technician ‘B’ (Mechanic Auto Electrical & Electronics), Technician ‘B’ (Fitter), Technician ‘B’ (Machinist), Heavy Vehicle Driver ‘A’, Light Vehicle Driver ‘A’ & Cook ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు SSLC/SSC ఉత్తీర్ణత + ITI/NTC/ మెకానిక్ ట్రేడ్ NCVT డిప్లొమా, Any డిగ్రీ అర్హతతో అప్లై చేసుకోవచ్చు. 

అవసరమైన వయో పరిమితి:

ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి కనీస వయసు 18 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాలు మధ్య ఉండాలి. దిగువ పట్టికలోని క్రింది కేటగిరీలు/కమ్యూనిటీలకు గరిష్ట వయో పరిమితి/ గరిష్ట గరిష్ట వయస్సులో వయో సడలింపు అవసరమైన సర్టిఫికెట్‌ల సమర్పణకు లోబడి వర్తిస్తుంది. 

 నిండి ఉండాలి. 

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹19,900/- to 1,42,400/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. 

దరఖాస్తు రుసుము:

ప్రారంభంలో, దరఖాస్తుదారులందరూ దరఖాస్తు రుసుముగా ఏకరీతిలో 750/- (రూ. ఏడు వందల యాభై మాత్రమే) చెల్లించాలి. ఇతర అభ్యర్థులకు ₹250/- దరఖాస్తు రుసుమును కలిగి ఉన్న తర్వాత ₹500/- తిరిగి ఇవ్వబడుతుంది.

ఎంపిక విధానం:

రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

అప్లై విధానం కేవలం ఆన్-లైన్లో మాత్రమే స్వీకరించబడతాయి. ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ పోర్టల్ 27.08.2024న 1400 గంటల నుండి 10.09.2024న 1400 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

=========================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

🛑Notification Pdf Click Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!