Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

గుడ్ న్యూస్ సచివాలయ ఉద్యోగులకు బదిలీలకు  ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్  

గుడ్ న్యూస్ సచివాలయ ఉద్యోగులకు బదిలీలకు  ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్  

AP Gram award sachivalayam  :- గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేసే అభ్యర్థులకు గుడ్ న్యూస్… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు పూర్తిగా చూడండి ఏం చేయాలి ఇందులో చెప్పడం జరుగుతుంది. 

ఈనెల  27 లోపల దరఖాస్తు సమర్పించుకోవాలని సచివాలయ వ్యవస్థ తెలుగు చేయడం జరిగింది. 29 నుంచి 30 వరకు కౌన్సిలింగ్ చేసి  బదిలీ చేస్తామని తెలియజేశారు. 

గ్రామ వార్డు సచివాలయంలో  బదిలీలకు ఎవరు అర్హులు చూసుకున్నట్లయితే  స్పౌజ్, మెడికల్, వితంతువులు, మ్యూచువల్, విభిన్న ప్రతిభావంతులు, గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లకు మించి పనిచేసిన అభ్యర్థులు  వారు బదిలీకి అర్హులు ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా పని చేస్తుంటే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. 

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!